రిమ్ బ్లాక్‌బెర్రీ పీ9981 పార్చ్ డిజైన్ (RIM BlackBerry P'9981 Porsche Design):
బ్లాక్‌బెర్రీ మొబైల్‌ఫోన్‌ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) భారత విపణిలో అత్యాధునికి స్పెసిఫికేషన్‌లతో కూడిన ఖరీదైన హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. పేరు బ్లాక్‌బెర్రీ పోర్చ్ P’9981. ధర రూ.1.39 లక్షలు. ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ డివైజ్‌ను ఎంపిక చేసిన కేంద్రాల ద్వారా ప్రత్యేక ఆర్డర్ల మేరకు విక్రయించనున్నారు. ప్రొఫెషన్‌ల్ హోదాను కలిగి ఉన్నఈ డివైజ్ ప్రధాన ఫీచర్లు…
పోర్చ్ డిజైన్,
బ్లాక్‌బెర్రీ 7.0 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,
768ఎంబీ ర్యామ్,
8జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ సహకారంతో మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,