2018లో ఈ ఫీచర్లు మొబైల్ మార్కెట్ నుండి అదృశ్యమయ్యాయి

ప్రతి సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సరికొత్త ట్రెండ్ దిశగా దూసుకువెళుతోంది. కొత్త కొత్త కంపెనీలు మొబైల్ మార్కెట్లోకి ఎంటరవుతున్నాయి.

|

ప్రతి సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సరికొత్త ట్రెండ్ దిశగా దూసుకువెళుతోంది. కొత్త కొత్త కంపెనీలు మొబైల్ మార్కెట్లోకి ఎంటరవుతున్నాయి. అలాగే కొన్ని కంపెనీలు విజయవంతం కాలేక మార్కెట్ నుండి వైదొలుగుతున్నాయి. ఇలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో కొత్త కొత్త ఫీచర్లతో లేటెస్ట్ మొబైల్స్ వచ్చి అనేక రకాలైన మార్పులకు వేదికగా నిలుస్తున్నాయి. అయితే రానున్న కాలంలో మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు బాగా డిమాండ్ ఉందని మార్కెట్ నిపుణులు ఇప్పటి నుంచే విశ్లేషణ చేస్తున్నారు. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో జరిగిన పలు మార్పులను ఓ సారి విశ్లేషిద్దాం.

భారీ తగ్గింపు ధరలో శాంసంగ్ ఫోన్లు...!భారీ తగ్గింపు ధరలో శాంసంగ్ ఫోన్లు...!

5-inch స్క్రీన్ సైజ్

5-inch స్క్రీన్ సైజ్

ఈ ఏడాది ఫోన్ మార్కెట్లోకి 6 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు రావడంతో 5 ఇంచ్ స్క్రీన్ కనుమరుగైందనే చెప్పవచ్చు.Galaxy Note 9, Huawei Mate 20 Pro, Pixel 3XL, Samsung Galaxy S9+ or OnePlus 6T ఇంకా ఇతర కంపెనీల ఫోన్లు 6 ఇంచ్ స్క్రీన్లతో మార్కెట్లోకి ప్రవేశించాయి.

HD రిజల్యూషన్ డిస్ ప్లే

HD రిజల్యూషన్ డిస్ ప్లే

5 ఇంచ్ స్క్రీన్లో ఉండే HD (720x1280 pixels రిజల్యూషన్ స్థానంలో సరికొత్త రిజల్యూషన్ వచ్చి చేరింది. HD+ resolution displayలతో ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి.

స్క్రీన్ బెజిల్

స్క్రీన్ బెజిల్

స్క్రీన్ సైజు కూడా పెరగడంతో స్క్రీన్ బెజిల్ నెస్ కనుమరుగై దాని స్థానంలో స్కీన్ అస్పెక్ట్ రేషియో చేరింది. ఫీచర్లో బెజిల్ నెస్ అనేది కనుమరుగవుతుందని తెలుస్తోంది. హువాయి మేట్ 20 ప్రొ రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

 

 

Plastic/polycarbonate

Plastic/polycarbonate

ఈ మెటల్ కనుమరుగై దీని స్థానంలో గ్లాస్ ప్లస్ మెటల్ తో కూడినవి వచ్చాయి. వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ తో ఇవి మార్కెట్లో పాగా వేశాయి. అతి తక్కువ కంపెనీలు మాత్రమే ఇప్పుడు polycarbonateతో ఫోన్లను తయారు చేస్తున్నాయి.

 

 

సింగిల్ కెమెరా తెర వెనక్కి

సింగిల్ కెమెరా తెర వెనక్కి

ఇంతకు ముందు సింగిల్ రేర్ కెమెరా అంటే చాలామంది ఆసక్తిని కనబరిచేవారు. ఇప్పుడు అది కనుమరుగై దాని స్ధానంలో డ్యూయెల్, ట్రిపుల్ కెమెరాలు చేరాయి.Google Pixel 3 and 3XL ఫోన్లు ఫోటోగ్రపీలో కొత్త ఒరవడిని సృష్టించడం కోసం సింగిల్ కెమెరా తెర వెనక్కి వెళ్లడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.

 

 

3000mAh బ్యాటరీ కెపాసిటీ

3000mAh బ్యాటరీ కెపాసిటీ

ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ కూడా పెరిగింది. అందరూ ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను చూస్తున్నారు. దీంతో బ్యాటరీ తక్కువ సామర్థ్యం అేది కనుమరుగైంది.

ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

స్మార్ట్ ఫోన్ల నుండి ఇప్పుడు ​Physical fingerprint sensor,3000mAh battery అనేవి తెర వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు బడ్జెట్ ఫోన్లలో కూడా డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి చేరింది.

3GB RAM తెర వెనక్కి

3GB RAM తెర వెనక్కి

ఇప్పుడు కంపెనీలు మినిమం 4జిబి ర్యామ్ మీద తమ దృష్టిని నిలుపుతున్నాయి. దీంతో3జిబి అనేది తెర వెనక్కి వెళ్లిపోయింది. OnePlus, Huawei, Oppo, Samsung కంపెనీలు ఇప్పటికే 6జిబి ర్యామ్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. త్వరలో ఇవి 10జిబి ర్యామ్ ఫోన్లను కూడా తీసుకురాబోతున్నాయి.కాగా లెనోవొ కంపెనీ 12జిబి ర్యామ్ తో ఫస్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది.

 

 

Headphone jack

Headphone jack

ఇప్పుడు దీని స్థానంలో3.5mm headphone jack వచ్చి చేరింది. దిగ్గజ కంపెనీలు అన్నీ దీని మీద దృష్టిని పెట్టడంతో ఈ ఫీచర్ కూడా తెర వెనక్కి వెళ్లిపోయింది.

 

 

Expandable memory

Expandable memory

హైఎండ్ స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు మెమొరీ ఆప్సన్ కనిపించడం లేదు. శాంసంగ్ ఫోన్లు మాత్రమే ఎక్స్పాండబుల్ మెమొరీని అందిస్తున్నాయి. OnePlus, Google Pixel, Huawei లాంటి ఫోన్లు ఇంటర్నెల్ మెమొరీనే ఎక్కువగా అందిస్తున్నాయి.

 

 

Best Mobiles in India

English summary
10 features that almost disappeared from top-end smartphones in 2018 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X