10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

Posted By:

పోటీ మార్కెట్ నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ ధరలు దాదాపు దిగి వచ్చాయి. అంతర్జాతీయ బ్రాండ్‌లు సైతం బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్‌లోనూ అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. రూ.5,000 కన్నా తక్కువ ధరల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కొత్త వర్షన్ స్మార్ట్‌‌ఫోన్‌ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే ఈ శీర్షిక మీకు చక్కటి మార్గదర్శి కావొచ్చు. రూ.5,000 ధర పరిధిలో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

లావా ఐరిస్ 470
ధర రూ.4,399

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా.

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

కార్బన్ టైటానియర్ ఎస్1 ప్లస్
ధర రూ.4790

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల డిస్ ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.3 ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ధర రూ.4790

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

మిటాషీ ఆండ్రాయిడ్ మొబైల్ ఏపీ101
ధర రూ.4690

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల డిస్ ప్లే,
1.2 గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

స్వైప్ ఫాబ్లెట్ ఎఫ్3
ధర రూ.3,999

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల డిస్ ప్లే,
1గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

జోలో ఏ6000
ధర రూ.4,800

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా క్యూ1
ధర రూ.4680

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్ ప్లే,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.23జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

ఐబాల్ ఆండీ 4.5 రైపిల్ 3జీ ఐపీఎస్

ధర రూ.4290

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

కార్బన్ ఏ19
ధర రూ.5,000

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా.

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

Wiio WI Star 3G
ధర రూ.3,999

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ధర రూ.3,999.

 

10 స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5000 కన్నా తక్కువ ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా 4.5ఇ

ధర రూ.3790

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 handsets priced below Rs 5,000. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot