మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

Posted By:

కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా..? అయితే మీ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు రహస్యాలు మీకు తెలసి తీరాలి. ఐఎమ్ఈఐ నెంబరు కనుక్కోవటం.. ఫోన్ ఇంకా బ్యాటరీ వివరాలు తెలుసుకోవటం.. కెమెరా ఫిర్మ్ వేర్ సెట్టింగ్స్... బ్యాకప్ మోడ్.. సర్వీస్ మోడ్.. జీపీఎస్ టెస్ట్.. బ్లూటూత్ టెస్ట్ ఇలా మీ ఫోన్ లోని అనేక అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ‘ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్' ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మా ‘గిజ్‌బాట్' ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

డివైస్ బ్లూటూత్ అడ్రస్ తెలుసుకునేందుకు..?
కోడ్ : *#*#232337#*#

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

అన్ని మీడియా ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకునేందుకు..?
కోడ్: *#*#273282*255*663282*#*#*

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

ఫీల్డ్ టెస్ట్  నిర్వహించేందుకు..?
*#*#7262626#*#*

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ తెలసుకోవాలనుకుంటున్నారా..?
కోడ్ : *#06#

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

ఫోన్ వివరాల కోసం..?
కోడ్ : *#*#4636#*#*

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

ఫోన్ రీసెట్ కోసం..?
కోడ్: *2767*3855#

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

ఫోన్ కెమెరా గురించి పూర్తి సమాచరం తెలుసుకునేందుకు..?
కోడ్ : *#*#34971539#*#*

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

జీపీఎస్ టెస్ట్ కోసం..?
*#*#1472365#*#*

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

టచ్ స్ర్కీన్ టెస్ట్ కోసం..?

*#*#2664#*#*

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం.. 10 ‘సీక్రెట్ కోడ్స్’

ఫోన్ మెలోడీ టెస్ట్ కోసం..?
*#*#0673#*#*

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్'.. బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 Hidden Android Secret Codes For Your Mobile Phone. Read more...........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot