ఫేస్‌బుక్ సీఈఓ.. షాకింగ్ నిజాలు

Posted By:

సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను స్థాపించి ఆన్‌లైన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక హోదాను దక్కించుకున్న మార్క్ జూకర్‌బెర్గ్ 29 సంవత్సరాల వయసులోనే యువ బిలయనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. జూకర్‌బెర్గ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవదిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

యువ బిలియనీర్లలో ఒకరిగా నిలిచిన మార్క్ జూకర్‌బెర్గ్ గురించి పలు ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

75407 లాంబోర్గనీ అవెన్‌టాడార్స్‌ను కొనుగోలు చేయగలరు

ఫేస్‌బుక్ సీఈఓ.. షాకింగ్ నిజాలు

మార్క్ జూకర్‌బెర్గ్ 75407 లాంబోర్గనీ అవెన్‌టాడార్స్‌ను కొనుగోలు చేయగలరు.

139 బిలియన్లు డైపర్‌లను కొనుగోలు చేయగలరు

ఫేస్‌బుక్ సీఈఓ.. షాకింగ్ నిజాలు

మార్క్ జూకర్‌బెర్గ్ తన వద్ద ఉన్న సంపదతో పాంపర్స్ సంస్థ నుంచి 139 బిలియన్లు డైపర్‌లను కొనుగోలు చేయగలరు.

166 మిలియన్ల బాటిళ్ల డామ్ పెరిజ్నాన్ లిమిటెడ్ ఎడిషన్ షాంపైన్‌

139 బిలియన్లు డైపర్‌లను కొనుగోలు చేయగలరు

మార్క్ తన వద్ద ఉన్న సంపదతో 166 మిలియన్ల బాటిళ్ల డామ్ పెరిజ్నాన్ లిమిటెడ్ ఎడిషన్ షాంపైన్‌ను సొంతం చేసుకోగలరు.

78 మిలియన్ల జీర్ణమయ్యే బంగారపు మాత్రలు

139 బిలియన్లు డైపర్‌లను కొనుగోలు చేయగలరు

మార్క్ తన వద్ద ఉన్న సంపదతో పూప్ గోల్డ్‌తో తయారు కాబడిన 78 మిలియన్ల జీర్ణమయ్యే మాత్రలను కొనుగోలు చేయగలరు.

అత్యంత ఖరీదైన 370 పెంట్‌హౌస్‌లు

139 బిలియన్లు డైపర్‌లను కొనుగోలు చేయగలరు

మాన్హాటన్‌లో అత్యంత ఖరీదైన 370 పెంట్‌హౌస్‌లను మార్క్ కొనుగోలు చేయగలరు.

2.5 మిలియన్ల బిమ్ మాక్ మీల్స్‌

139 బిలియన్లు డైపర్‌లను కొనుగోలు చేయగలరు

మార్క్ తన వద్ద ఉన్న సంపదతో నార్వేలో 2.5 మిలియన్ల బిమ్ మాక్ మీల్స్‌ను కొనుగోలు చేయగలరు.

35.8 మిలియన్ల ఐప్యాడ్ ఎయిర్‌లు

ఫేస్‌బుక్ సీఈఓ.. షాకింగ్ నిజాలు

మార్క్ తన వద్ద ఉన్న సంపదతో 35.8 మిలియన్ల ఐప్యాడ్ ఎయిర్‌లను సొంతం చేసుకోగలరు.

1278 సంవత్సరాలు జీవించవచ్చు

ఫేస్‌బుక్ సీఈఓ.. షాకింగ్ నిజాలు

మార్క్ తన వద్ద ఉన్న సంపదతో ఖరీదైన హోటల్ గదిలో 1278 సంవత్సరాలు జీవించవచ్చు.

900 మిలియన్ల షేక్ వెయిట్ డంబుల్స్‌

ఫేస్‌బుక్ సీఈఓ.. షాకింగ్ నిజాలు

మార్క్ తన వద్ద ఉన్న సంపదతో 900 మిలియన్ల షేక్ వెయిట్ డంబుల్స్‌ను సొంతం చేసుకోగలరు.

486,131అడ్వాన్సుడ్ వాటర్ ప్రొపెల్డ్ జెట్ ప్యాక్‌లు

ఫేస్‌బుక్ సీఈఓ.. షాకింగ్ నిజాలు

మార్క్ తన వద్ద ఉన్న సంపదతో 486,131అడ్వాన్సుడ్ వాటర్ ప్రొపెల్డ్ జెట్ ప్యాక్‌లను కొనుగోలు చేయగలరు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Jawdropping Things Mark Zuckerberg Can Afford. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting