10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
పెద్ద డిస్‌ప్లేతో విడుదలవుతున్న ఫాబ్లెట్ (స్మార్ట్‌ఫోన్+ట్యాబ్లెట్)లకు దేశీయంగా క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర్లలో ఫాబ్లెట్‌లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సామ్‌సంగ్, సోనీ, నోకియా, ఆసుస్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, జోలో తదితర కంపెనీలు పెద్దతెర డివైస్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. సమంజసమైన ధరల్లో ఇవి లభ్యం కావటంతో ఆన్‌లైన్ బుకింగ్స్ ఊపందుకుంటున్నాయి.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 6 అంగుళాల ఫాబ్లెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Samsung Galaxy Mega 2
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటో పోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1.5జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు పెంచుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Panasonic P61
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Asus Zenfone 6
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్‌తో),
1.6గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2560 ప్రాసెసర్,
పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్544 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.3జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్),
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Xolo Q2500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
500 మెగాహెర్ట్జ్ మాలీ 400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్),
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Sony Xperia T2 Ultra Dual
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలుమినస్ డిస్‌ప్లే,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Nokia Lumia 1520
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్‌తో కూడిన డిస్‌ప్లే,
2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
20 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్,
3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
LG G Flex
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే,
2.26గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
450 మెగాహెర్ట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0),
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Intex Aqua i15
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 ×540పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎంటీ6582 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Micromax Canvas XL A119
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)
Nokia Lumia 1320
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
6 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ సూపర్ సెన్సిటివ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్),
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్),
3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








