రానున్న ఫోన్లలో ఇంకా కొత్త ఫీచర్లా...

Written By:

స్మార్ట్‌ఫోన్స్ రోజు రోజుకి కొత్త కొత్త ఫీచర్లతో ముందుకు దూసుకువస్తున్నాయి. మరి ఇంకా కొత్త ఫీచర్లంటే ఏమున్నాయబ్బా అని అందరూ ఆశ్చర్యపోవచ్చు. కంపెనీలు అధునాతన ఫీచర్లను జోడించి మరీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. మరి ఇప్పటిదాకా వచ్చి న ఫీచర్లది ఒక ఎత్తయితే రానున్న ఫీచర్లది మరో ఎత్తు..మరి 2016లో మార్కెట్లోకి రానున్న కొత్త ఫీచర్లేంటో ఓ సారి చూద్దాం.

Read more: ఈ ఫోన్‌ని ల్యాప్‌టాప్‌గా,డెస్క్‌టాప్‌గా వాడుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైర్‌లెస్ ఛార్జింగ్

వైర్‌లెస్ ఛార్జింగ్

రానున్న అధునాతన ఫోన్లు అన్నీ వైర్ లెస్ ఛార్జింగ్ మీదనే రన్ కానున్నాయి. ఈ దిశగా కంపెనీలు తమ ఫోన్లను రెడీ చేస్తున్నాయి.

లైటింగ్ పోర్ట్

లైటింగ్ పోర్ట్

ఢిఫరెంట్ మ్యూజిక్ వినడానికి ఢిపరెంట్ టెక్నాలజీతో ఫోన్లు రానున్నాయి.

డ్యూయెల్ డిస్ ప్లే

డ్యూయెల్ డిస్ ప్లే

ఇప్పటిదాకా వచ్చిన ఫోన్లు సింగిల్ డిస్ ప్లే మాత్రమే. రానున్న ఫోన్లు డ్యూయెల్ డిస్ ప్లేతో అలరించనున్నాయి.

మోర్ మెమొరీ

మోర్ మెమొరీ

ఇప్పటిదాకా ఉన్న ఫోన్లకంటే ఎక్కువ మొమొరీతో ఫోన్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కంపెనీలన్నీ ఎక్కువ స్పేస్ తో మొబైల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాయి.

హై రిజల్యూషన్

హై రిజల్యూషన్

4కె టక్నాలజీతో మొబైల్స్ దూసుకురానున్నాయి. హెచ్ డి డిస్ ప్లే కన్నా మరింత మెరుగైన డిస్ ప్లేని మనం రానున్న ఫోన్లలో చూసే అవకాశం ఉంది.

3డీ టచ్

3డీ టచ్

ఇప్పుడు దాకా ఉన్న టచ్ స్క్రీన్లను పక్కన బెట్టి ఇప్పుడు కొత్తగా 3డీ టచ్ స్క్రీన్ రాబోతోంది.రానున్న అన్నీ ఫోన్లు 3డీ టచ్ తో ఉండే అవకాశం ఉంది.

ఎల్ టీఈ

ఎల్ టీఈ

రానున్న యుగమంతా 4జీ యుగమే..ఇక అన్నీ ఫోన్లు 4జీ మీదనే నడుస్తాయి.

ఐరిష్ స్కానర్

ఐరిష్ స్కానర్

కంటితోనే స్కానింగ్ చేసే మొబైల్స్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సొ మెనీ కెమెరాస్

సొ మెనీ కెమెరాస్

ఇక ఫోన్లు నిండా కెమెరాలే ఉండేలా అధునాతన ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి.

ఫాస్టర్ చిప్‌సెట్స్

ఫాస్టర్ చిప్‌సెట్స్

ఇప్పుడున్న ఫోన్లన్నీ రీ స్టార్ట్ అలాగే రీ బూట్ తో పనిచేస్తున్నాయి..కాని వచ్చే ఫోన్లన్నీ చిప్ సెట్స్ మీద పనిచేసేలా తయారుచేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 new innovative features smartphones might get in 2016
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting