ఈ ఫోన్‌లు చేతిలో ఉంటే ల్యాప్‌టాప్ అవసరం ఉండదేమో?

పెద్ద డిస్‌ప్లేలకు శక్తివంతమైన ఫీచర్లతో మార్కెట్లో లభ్యమవుతోన్న బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

|

స్మార్ట్‌ఫోన్‌‍ల డిస్‌ప్లే సైజు రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు 4.7 అంగుళాల డిస్‌ప్లే‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అతిపెద్ద డివైస్‌గా పరిగణించేవారు. కాలక్రమంలో చోటు చేసుకున్న మార్పులు స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను 6.8 అంగుళాల వరకు తీసుకువెళ్లగలిగాయి. పెద్ద డిస్‌‌ప్లే ఫోన్‌లకు డిమాండ్ భారీగానే ఉన్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు వీటిని శక్తివంతమైన ఫీచర్లతో అందించే ప్రయత్నం చేస్తున్నాయి. పెద్ద డిస్‌ప్లేలతో మార్కెట్లో లభ్యమవుతోన్న పలు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు..

 Samsung Galaxy S8 Plus

Samsung Galaxy S8 Plus

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్
ధర రూ.64,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్..

5.8 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
ఆక్టా కోర్ ఎక్సినోస్ 9/ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్స్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 LG G6

LG G6

ఎల్‌జీ జీ6
ధర రూ.51,854

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440 × 2880పిక్సల్స్, 561 పీపీఐ), క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్, అడ్రినో 530 జీపీయూ, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ LG UX 6.0, గూగుల్ అసిస్టెంట్, 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్,4జీ ఎల్టీఈ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0.

 

 Oppo F3 Plus

Oppo F3 Plus

ఒప్పో ఎఫ్3 ప్లస్
ధర రూ.29,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,
ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 653 ప్రాసెసర్,
అడ్రినో 510 జీపీయూ,
4జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (నానో + నోనో/మైక్రోఎస్డీ)
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో విత్ ColorOS 3.0,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ VOOC ఫ్లాష్ ఛార్జ్.

 

Samsung Galaxy C9 Pro

Samsung Galaxy C9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో
బెస్ట్ ధర రూ.33,390
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 653 ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ,
6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్,  4జీ ఎల్టీఈ సపోర్ట్, 4000 మ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.

 

Asus Zenfone 3 Ultra

Asus Zenfone 3 Ultra

ఆసుస్ జెన్‌ఫోన్ 3 అల్ట్రా
ధర రూ.44,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్..

6.8 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ఆక్టా కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
23 మెగా పిక్సల్ సోనీ IMX318 కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్,
యూఎస్బీ టైప్ - సీ పోర్ట్,
4600 మ్ఏహెచ్ బ్యాటరీ

 

LG V10

LG V10

ఎల్‌జీ వీ10
బెస్ట్ ధర రూ.26,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి

ప్రధాన స్పెసిఫికేషన్స్..
5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ క్వాంటమ్ ప్రైమరీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్,513 పీపీఐ),
2.1 అంగుళాల ఐపీఎస్ క్వాంటమ్ సెకండరీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 160×1040పిక్సల్స్,513 పీపీఐ),
క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్,
అడ్రినో 530 జీపీయూ,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3200mAh రిమూవబుల్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

 

Moto Z Play

Moto Z Play

మోటరోలా మోటో జెడ్ ప్లే
ధర రూ.22,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,
అడ్రినో 506 జీపీయూ,
3జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3510mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

 

Vivo V5s

Vivo V5s

వివో వీ5ఎస్
ధర రూ.17,449
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్,
మాలీ టీ860 జీపీయూ,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ Funtouch OS 3.0,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
3000mAh బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
10 phablets which can replace tablets. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X