2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

హిట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నట్లుగానే స్మార్ట్ ఫోన్ లకు సీక్వెల్స్ వచ్చేస్తున్నాయి. యాపిల్ కంపెనీ ఐఫోన్ సిరీస్ నుంచి, సామ్ సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి, హెచ్ టీసీ తన వన్ సిరీస్ నుంచి, ఎల్ జీ తన జీ సిరీస్ నుంచి, మోటరోలా తన మోటో సిరీస్ నుంచి ప్రతి ఏటా ఫ్లాగ్ షిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ లను పరిచయం చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ బ్రాండ్ ల నుంచి 2015లో విడుదల కాబోతున్న 10 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ ఎమ్9
విడుదల సమయం: మార్చి 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
విడుదల సమయం: మార్చి 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఐఫోన్ 6ఎస్/7
విడుదల సమయం: సెప్టంబర్ 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జీ జీ4

విడుదల సమయం: మే 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4
విడుదల సమయం: జనవరి 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్5
విడుదల సమయం: అక్టోబర్ 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

కొత్త నెక్సుస్ ఫోన్
విడుదల సమయం: అక్టోబర్ 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 1030
విడుదల సమయం: మార్చి 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మోటో ఎక్స్+2
విడుదల సమయం: డిసెంబర్ 2015

2015లో మెరవబోతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ టూ
విడుదల సమయం: ఏప్రిల్ 2015

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 phones we're looking forward to in 2015. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot