ఆపిల్ సమస్యకు సమాధానం చెప్పగల ఏకైక ఫోన్ ఇదే

అమెరికా దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ వచ్చినా అందరూ ఎగబడి కొంటుంటారు. అయితే గతడాది కాలంలో ఆపిల్ ఐఫోన్ల మార్కెట్ కొంచెం తగ్గిందనే చెప్పాలి.

|

అమెరికా దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ వచ్చినా అందరూ ఎగబడి కొంటుంటారు. అయితే గతడాది కాలంలో ఆపిల్ ఐఫోన్ల మార్కెట్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం దీని ధరలు ఎక్కువ కావడం అంతకన్నా మంచి ఫీచర్లతో ఇతర కంపెనీలు తక్కువ ధరకే మొబైల్స్ అందించడం. శాంసంగ్, షియోమి లాంటి కంపెనీలు అపిల్ కంపెనీని వెనక్కి నెట్టివేసిన విషయాన్ని మనం చూసే ఉంటాం. అయితే ఆపిల్ నుంచి వచ్చిన అన్ని ఫోన్లలో కెల్లా ఐఫోన్ ఎస్ఈ అమ్మకాల్లో దుమ్మురేపింది. ఈ ఫోన్ అపిల్ సమస్యకు పూర్తిగా సమాధానం చెప్పింది. వచ్చి రాగానే రికార్డు అమ్మకాలతో దూసుకుపోయింది. మరి దీన్ని అభిమానులు ఎందుకు అంతలా ఆదరించారు అనే దానిపై ఓ లుక్కేద్దామా..

ఫిబ్రవరి 7న దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన మోటోరోలాఫిబ్రవరి 7న దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన మోటోరోలా

సోల్ట్ అవుట్

సోల్ట్ అవుట్

జనవరి 21న ఈ ఫోన్ రీసెల్ కి వచ్చింది. వచ్చిన నిమిషాల వ్యవధిలో ఈ ఫోన్ సోల్డ్ అవుట్ అంటూ దర్శనమిచ్చింది.

సక్సెస్ పుల్ రన్

సక్సెస్ పుల్ రన్

రెండు సంవత్సరాల క్రితం ఈ ఫోన్ లాంచ్ చేసినా నేటికి దీనిపై మోజు తగ్గలేదు

వాల్యూ ఫోన్

వాల్యూ ఫోన్

ఇతర ఐఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్ చాలా చిన్నదిగా ఉండటం వల్ల కూడా అభిమానులను బాగా ఇంప్రెస్ చేసింది.

ఛీపెస్ట్ ఫోన్

ఛీపెస్ట్ ఫోన్

ఇతర ఫోన్ల కన్నా ఇది చాలా తక్కువ ధరకు రావడం కూడా ఓ కారణం

వాల్యూ ఫర్ మనీ

వాల్యూ ఫర్ మనీ

ఆండ్రాయిడ్ ఫోన్లతో పోటీపడుతూ అత్యంత వాల్యుబుల్ ఫీచర్లతో ఈ ఫోన్ దూసకువెళుతోంది. వాల్యూపర్ మనీలో బెస్ట్ ఇదే..

అమ్మకాలు రెట్టింపు

అమ్మకాలు రెట్టింపు

ఆపిల్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ గా నిలవడానికి ప్రధాన కారణం ఈ ఫోన్ అమ్మకాలే.

ఐఫోన్ ఎక్స్ఆర్ తో పోటీ

ఐఫోన్ ఎక్స్ఆర్ తో పోటీ

ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ ఇదే కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ ఎక్స్ఆర్ ఫీచర్లను కలిగి ఉంది.

డిస్కౌంట్లో తొలి ఫోన్

డిస్కౌంట్లో తొలి ఫోన్

ఆపిల్ నుంచి వచ్చిన ఐఫోన్లలో డిస్కౌంటుతో లభించిన ఫస్ట్ ఫోన్ కూడా ఇదే.

 

 

వన్ ప్లస్ కి పోటీ

వన్ ప్లస్ కి పోటీ

చైనా కంపెనీ వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లకి ధీటైన సమాధానం ఇవ్వగల ఫోన్ ఇదొక్కటేనని చెప్పవచ్చు.

స్మాల్ స్క్రీన్

స్మాల్ స్క్రీన్

చిన్న స్క్రీన్లు ఇష్టపడేవారికి ఈ ఫోన్ చాలా నచ్చుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
10 reasons why this 'new' iPhone can be the answer to Apple's troubles more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X