Home
Mobile

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ అప్‌డేట్‌ను అందుకునే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను సామ్‌సంగ్ కమ్యూనిటీ వెబ్‌సైట్, సామ్ మొబైల్ విడుదల చేసింది. ఈ కొత్త ఓఎస్‌కు సంబంధించిన అప్‌‍డేట్ నోటిఫికేషన్‌లు త్వరలోనే ఆయా సామ్‌సంగ్ ఫోన్‌లకు అందనున్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్' ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. గూగుల్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్ ప్ర్రాథమిక దశలో భాగంగా లెటెస్ట్ వర్షన్ నెక్సూస్ అలానే గూగుల్ ప్లే ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఓవర్ ద ఎయిర్ అప్‌డేట్‌ ద్వారా అందుతోది. సామ్‌సంగ్, మోటరోలా, హెచ్‌టీసీ, సోనీ వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ అప్‌డేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ అప్‌డేట్‌ను త్వరలో అందుకోనున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3 and Note 3 Neo,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3, నోట్ 3 నియో

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5 and S5 Mini, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5, ఎస్5 మినీ

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S4 and S4 mini, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4, ఎస్4 మినీ

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S3, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Galaxy Tab S 10.5, సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Galaxy Tab 12.2 Pro, సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 12.2 ప్రో

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Galaxy TabPRO 8.4, సామ్‌సంగ్ ట్యాబ్ ప్రో 8.4

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకోనున్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Alpha, సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

Best Mobiles in India

English summary
10 Samsung Smartphones to Receive Android Lollipop Very Soon. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X