లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

Posted By: Prashanth

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

 

అభిమానుల ఎదురుచూపులకు బ్రేకులు వేస్తూ పండుగ కానుకగా నోకియా అధిక ముగింపు విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ మోడళ్లు లూమియా 920, లూమియా 820లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ మార్కెట్లో లూమియా 920 రూ.రూ.38,199కి లభ్యమవుతోంది. లూమియా 920 విడుదల నేపధ్యంలో 10 అత్యుత్తమ స్లీక్ మొబైల్ కేస్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రత్యేకంగా లూమియా ఫోన్‌లకు డిజైన్ చేయటం విశేషం.

యుగాంతం (భయానక చిత్రాలు)

లూమియా 920 స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డబ్ల్యూఎక్స్‌జీఏ ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్, రిసల్యూషన్1280x 768పిక్సల్స్, క్లియర్ బ్లాక్, సూపర్ సెన్సిటివ్ టచ్ (నెయిల్ ఇంకా గ్లవ్ సపోర్ట్), విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 32జీబి మాస్ మెమరీ, 7జీబి స్కై డ్రైవ్ స్టోరేజ్, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ప్యూర్‌వ్యూ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, హై పవర్ ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హైడెఫినిషన్ 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 3.1, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో), 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కలర్ వేరియంట్స్ (రెడ్, వైట్, ఎల్లో, బ్లాక్, వైట్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_353_file

13_41_34_353_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_382_file

13_41_34_382_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_419_file

13_41_34_419_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_445_file

13_41_34_445_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_476_file

13_41_34_476_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_780_file

13_41_34_780_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_811_file

13_41_34_811_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_839_file

13_41_34_839_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_867_file

13_41_34_867_file

లూమియా 920 మొబైల్ కేస్‌లు (టాప్-10)!

13_41_34_906_file

13_41_34_906_file
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెలుగు హిరోల సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)!

Read In Tamil

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot