ప్రపంచపు అతిచిన్ని మొబైల్ ఫోన్‌లు (టాప్-10)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/10-smallest-mobile-phones-in-the-world-2012-2.html">Next »</a></li></ul>

ప్రపంచపు అతిచిన్ని మొబైల్ ఫోన్‌లు (టాప్-10)

టెక్నాలజీ రూపురేఖలు రోజు రోజుకు మారుతున్న నేపధ్యంలో సాంకేతిక పరికరాలు కొత్త సొగసులను అద్దుకుంటున్నాయి. నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ నిత్యావసర సాధనంలా మారింది. అరచేతిలో ఇమిడే ఈ సమాచారం సాధనం ప్రపంచనలుమూలలను కలపుతోంది. మొబైల్ వినియోగంలో భాగంగా వాడకందారులు సౌకర్యాలను పరిగణలోకి తీసుకుని పలు కంపెనీలు చిన్న పరిమాణాల్లో మొబైల్ ఫోన్‌లను డిజైన్ చేసాయి. ఈ ఏడాదిగాని ఉత్తమ పది స్థానాల్లో నిలిచిన ప్రపంచపు అతిచిన్ని మొబైల్ ఫోన్‌ల వివరాలు ఫోటోగ్యాలరీ రూపంలో.....

మోడు మొబైల్ (Modu Mobile):

ప్రపంచపు అతిచిన్ని మొబైల్ ఫోన్‌లు (టాప్-10)

ఈ ఫోన్ బరువు కేవలం 40 గ్రాములు. చుట్టుకొలత 72 x 37 x 7.8మిల్లీ మీటర్లు. కాల్స్‌తో పాటు సందేశాలను పంపుకోవచ్చు. కెమెరా, మీడియా ప్లేయర్ వ్యవస్థలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.

ఎన్ఈసీ ఎన్930 (NEC N930):

బరువు 72 గ్రాములు, చుట్టుకొలత 85.5 x 54 x 11.9మిల్లీ మీటర్లు, ఆధునిక ఫీచర్లను ఈ డివైజ్ కలిగి ఉంది. కంఫర్టబుల్ మొబైలింగ్ కోరకునే వారికి ఎన్ఈసీ ఎన్930 ఉత్తమ ఎంపిక.

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/10-smallest-mobile-phones-in-the-world-2012-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot