యాపిల్ ఐఫోన్ రూ.10,000కే..?

Posted By:

బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మొబైల్ తయారీ కంపెనీలైన సామ్‌సంగ్, యాపిల్, హెచ్‌టీసీ, నోకియా, ఎల్‌జి తదితర బ్రాండెడ్ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న 10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

Read More:  బాహుబలి ‘విశ్వరూపం'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 4ఎస్
బెస్ట్ ధర రూ.13,480
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

ఐఓఎస్ 5 (అప్ గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1),
3.5 అంగుళాల మల్టీ-టచ్ డిస్ ప్లే,
8 మెగా పిక్సల్ హెచ్‌డీఆర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512 ఎంబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 620 జీ
బెస్ట్ ధర రూ.12,140
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.7ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
మాలీ 450-ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2100 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్
బెస్ట్ ధర రూ.12,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

5.25 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జీ మాగ్నా
ఫోన్ బెస్ట్ ధర రూ.14,998
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ లేదా 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2540 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్2
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 4జీ),
3000 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఎక్స్ఎల్
బెస్ట్ ధర రూ.14,302
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.7 అంగుళాల హైడెఫినిషన్ క్లియర్ బ్లాక్ ఐపీఎస్ డిస్ ప్లే,
విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌకర్యం,
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10),
డ్యుయల్ సిమ్ (ఆప్షనల్)
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-ఫై),
బ్లూటూత్ 4.0, జీపీఎస్
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమి ఎంఐ 4ఐ

బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
ఎమ్ఐయూఐ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
క్వాల్కమ్ ఎంఎస్ఎమ్8939 స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
క్వాడ్-కోర్ 1.7గిగాహెర్ట్జ్ ఇంకా కార్టెక్స్ ఏ53 క్వాడ్ కోర్ 1.1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్,
లై-ఐయోన్ 3120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో పీ70
బెస్ట్ ధర రూ.14,394
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
రిసల్యూషన్ (1280 x 720పిక్సల్స్),
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్,
700 మెగాహెర్ట్జ్ మాలీ టీ760 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ఇంకా 2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ 8జీబి ఇంకా 16జీబి,
డ్యుయల్ మైక్రో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 626జీ ప్లస్
బెస్ట్ ధర రూ.14,948
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్)
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.2 అపెర్చర్, 2.2 సెంటీ మీటర్ల లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

మోటొరోలా మోటో జీ (సెకండ్ జనరేషన్)
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ వీ5.0లాలీపాప్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
మైక్రో సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (విత్ ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0,
2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Smartphones from top brands to check out under Rs 15,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot