కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

Posted By:

జూలై రెండవ వారం ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు కొత్త కళను తీసుకువచ్చింది. ఎల్‌జీ, జెడ్‌టీఈ, జోలో, మైక్రోమాక్స్, బ్రాండ్‌లు తమ సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో ఆవిష్కరించాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

జోలో బ్లాక్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా తన సబ్‌బ్రాండ్ జోలో నుంచి ‘బ్లాక్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మరకలు పడని డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరా సెటప్, ఫ్టాస్ ఫోకస్ టెక్నాలజీ ఇలా ఎన్నో ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ మార్కెట్ ధర రూ.12,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ జూలై 13 నుంచి ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ప్రత్యేకమైన బ్యాక్లైట్ పవర్ బటన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన హైవ్ యూజర్ ఇంటర్ ఫేస్, 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 615 (సెకండ్ జనరేషన్) ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.


కనెక్టువిటీ ఫీచర్లు.. డ్యుయల్ సిమ్, ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై ఇంకా బ్లూటూత్. 3.200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కామెట్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను జోలోతన బ్లాక్ ఫోన్‌లో నిక్షిప్తం చేసింది. ఈ బ్రౌజర్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సర్ఫింగ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది.

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

జోలో ఎరా
ధర రూ.4,444

ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
3జీ కనెక్టువిటీ,

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

మైక్రోమాక్స్ కాన్వాస్ బోల్ట్ 303
ధర రూ.3,499

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

3జీ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4 అంగుళాల తాకేతెర,
3.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

మైక్రోమాక్స్ కాన్వాస్ బోల్ట్301
ధర రూ.2899

ఫోన్ ప్రధాన ఫీచర్లు:
3.5 అంగుళాల FWVGA రిసల్యూషన్ డిస్ ప్లే,
1గిగాహెర్ట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

Umi Hammer

ధర రూ.10,999

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల డిస్‌ప్లే,
64బిట్ మీడియాటెక్ ఎంటీ6732 క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

ZTE Nubia My Prague

ఫోన్ మందం కేవలం 5.5 మిల్లీమీటర్లు,
5.2 అంగుళా సూపర్ అమోల్డ్ పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x 1920పిక్సల్స్),
మెటల్ క్లాడ్ డిజైన్,
64 బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్,

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

ఎల్‌జీ జీ4 బీట్

5.4 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
64 బిట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 616 ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

ఎల్‌జీ జీ4 స్టైలస్
ధర రూ.24,990

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే, 2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఖెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

Karbonn Aura

ఫోన్ ధర రూ.4,990

5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

Elephone G7

ధర రూ.8,888

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జోలో బ్లాక్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా తన సబ్‌బ్రాండ్ జోలో నుంచి ‘బ్లాక్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మరకలు పడని డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరా సెటప్, ఫ్టాస్ ఫోకస్ టెక్నాలజీ ఇలా ఎన్నో ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ మార్కెట్ ధర రూ.12,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ జూలై 13 నుంచి ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

English summary
10 Smartphones launched Recently. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot