ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు.. త్వరపడండి

Posted By:

ఈ సీజన్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు ధర తగ్గింపుతో మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు మీరు సిద్ధమేనా...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.51,500
ప్రస్తుత బెస్ట్ ధర రూ.35,000 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రత్యేకతలు:

4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీ, ఫింగర్ ప్రింట్ స్కాన్, వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.49,000
ప్రస్తుత మార్కెట్ ధర రూ.36,000 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రత్యేకతలు: 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్, 20.7 మెగా పిక్సల్ కెమెరా, 4కే స్లో మోషన్ వీడియో రికార్డింగ్.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

యాపిల్ ఐఫోన్ 5ఎస్

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.53,500
ప్రస్తుత మార్కెట్ ధర రూ.40,000 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1136x640పిక్సల్స్, 326పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 64 బిట్ 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి).

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.49,990
ప్రస్తుత మార్కెట్ ధర రూ.35,000 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రత్యేకతలు:

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.6గిగాహెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, 13 మెగా కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

ఓప్పో ఫైండ్ 7

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.37,990
ప్రస్తుత మార్కెట్ ధర రూ.32,000 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2440x1560పిక్సల్), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 128జీబి మైక్రోఎస్డీ సపోర్ట్.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

మోటరోలా మోటో ఎక్స్

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.23,999
ప్రస్తుత ధర రూ.17,999 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రత్యేకతలు:

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కస్టమ్ డిజైన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 10 మెగా పిక్సల్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

నోకియా లూమియా 1520

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.47,000
ప్రస్తుత ధర రూ.36,000 నుంచి రూ.38,000 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో), 3,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్).

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

హెచ్‌టీసీ వన్ (ఎమ్ 8)

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.49,990
ప్రస్తుత ధర రూ.38,990 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రత్యేకతలు:

2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

ఎల్‌జీ జీ3

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.47,990
ప్రస్తుత ధర రూ.36,000 (ఆన్‌లైన్ మార్కెట్లో)

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5.5 అంగుళాల స్ర్కీన్ (రిస్యూలషన్ 2560X1440పిక్సల్స్), 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో).

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గించారు.. త్వరపడండి

మోటరోలా మోటో జీ

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.13,999.
ప్రస్తుత ధర రూ.9,999 (ఆన్‌లైన్ మార్కెట్లో)

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే అభిమానులకు శుభవార్త. మోటరోలా నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్ పై ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రూ.6,000 ధర రాయితీతో కూడిన ఆసక్తికర ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మార్కెట్లో మోటో ఎక్స్ (2014 ఎడిషన్) వాస్తవ ధర రూ.31,999. తాజా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా కొత్త మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు..


ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలు:

ఈ ఆసక్తికర ఆఫర్‌లో భాగంగా కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వద్ద ఎక్స్‌ఛేంజ్ చేసినట్లయితే ఫోన్ క్వాలిటీ ఇంకా పనితీరును బట్టి రూ.6,000 వరకు రాయితీ లభిస్తుంది. ఇప్పుడు మీరు కేవలం రూ.25,999 చెల్లించినట్లయితే. మోటో ఎక్స్ 2014 ఎడిషన్ మీ సొంతమవుతుంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా యాపిల్, ఆల్కాటెల్, బ్లాక్‌బెర్రీ, ఆసుస్, హెచ్‌టీసీ, హవాయి, కార్బన్, ఎల్‌జీ, లావా, లెనోవో, జియోమీ మై, మోటరోలా, మైక్రోమాక్స్, నోకియా, సామ్‌సంగ్, జోలో ఇంకా సోనీ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే ఫ్లిప్‌కార్ట్ అనుమతిస్తుంది.

మోటరోలా మోటో ఎక్స్ (2014 ఎడిషన్) కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీ వీడియో కాలింగ్ అలానే, సెల్ఫీలను చిత్రీకరించుకునేందకు), ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 144 గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 smartphones that got a price cut. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot