ధర తగ్గింపును అందుకున్న 10 బడా స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికోసం తగ్గింపు ధరల్లో మొబైల్ కంపెనీలు స్వాగతం పలుకుతున్నాయి.

By Anil
|

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే యోచనలో ఉన్నారా..?స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికోసం తగ్గింపు ధరల్లో మొబైల్ కంపెనీలు స్వాగతం పలుకుతున్నాయి. తమ విక్రయాలను మరింత పెంచుకునే క్రమంలో దిగ్గజ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, వివో , సోనీ,వంటి స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌ల పై తగ్గింపు ధరలను ప్రకటించాయి. ఈ శీర్షిక లో భాగంగా కొద్దినెలల క్రితమే మార్కెట్లో లాంచ్ అయి తగ్గింపు ధర అందుకున్న 10 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Samsung Galaxy Note 8(రూ.12,000 price cut )

Samsung Galaxy Note 8(రూ.12,000 price cut )

అసలు ధర:రూ.67,900
ప్రస్తుత ధర:రూ. 55,900
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.7 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 6.1(రూ.1,500 price cut)

Nokia 6.1(రూ.1,500 price cut)

అసలు ధర:రూ.16,999
ప్రస్తుత ధర:రూ. 15,900
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

Samsung Galaxy A6+(రూ.2000 price cut)

Samsung Galaxy A6+(రూ.2000 price cut)

అసలు ధర:రూ.25,900
ప్రస్తుత ధర:రూ. 23,990
6.0 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo V9(రూ.2000 price cut)

Vivo V9(రూ.2000 price cut)

అసలు ధర:రూ.22,990
ప్రస్తుత ధర:రూ. 20,990
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 24 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

BlackBerry KeyONE(రూ.6,024 price cut)

BlackBerry KeyONE(రూ.6,024 price cut)

అసలు ధర:రూ.39,999
ప్రస్తుత ధర:రూ. 33,975
4.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3505 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

Sony Xperia XZs(రూ.10,000 price cut)

Sony Xperia XZs(రూ.10,000 price cut)

అసలు ధర:రూ.39,990
ప్రస్తుత ధర:రూ. 29,990
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్,64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్,ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్,19 మెగాపిక్సల్ రియర్ కెమెరా,13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2,ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి,2900 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆడాప్టివ్ చార్జింగ్ టెక్నాలజీ

Oppo F7(రూ.3,000 price cut)

Oppo F7(రూ.3,000 price cut)

అసలు ధర:రూ.22,990
ప్రస్తుత ధర:రూ. 19,990
6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7X(రూ.1000 price cut)

Honor 7X(రూ.1000 price cut)

అసలు ధర:రూ.12,999
ప్రస్తుత ధర:రూ. 11,999
5.93 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.36గిగాహెడ్జ్ Octa-Core kirin ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

Sony Xperia L2(రూ.5,000 price cut)

Sony Xperia L2(రూ.5,000 price cut)

అసలు ధర:రూ.19,990
ప్రస్తుత ధర:రూ. 14,990
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్యునోవో అడాప్టివ్ చార్జింగ్.

LG V30+(రూ.3000 price cut)

LG V30+(రూ.3000 price cut)

అసలు ధర:రూ.44,990
ప్రస్తుత ధర:రూ. 41,990
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
10 smartphones that got price cuts of up to Rs 12,000 recently.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X