ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ప్రీమియమ్ క్వాలిటీ స్పెసిఫికేషన్ లతో సామ్ సంగ్ గెలాక్సీ ఎస్5 ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ప్రమాణాలతో పోలిస్తే ఈ అధిక ముగింపు డివైస్ కు మార్కెట్లో శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ గా గుర్తింపు ఉంది. మరోవైపు చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు చౌక ధరలు అత్యాధునిక స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సామ్‌సంగ్, మోటరోలా, బ్లాక్‌బెర్రీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, సోనీ, నోకియా వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ధర తగ్గింపును ప్రకటించాయి. ఇండియన్ మార్కెట్లో తాజాగా ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్

కొత్త ధర రూ.41,990

పాత ధర రూ.50,000

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

కొత్త ధర రూ.31,990

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

కొత్త ధర రూ.26,990

పాత ధర రూ.38,990

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ ఎం8 ఐ

కొత్త ధర రూ.35,800

పాత ధర రూ.38,990

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జీ జీ3

కొత్త ధర రూ.34,000

పాత ధర రూ.47,990

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా

కొత్త ధర రూ.18,499

పాత ధర రూ.42,000

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లుమియా 1320

కొత్త ధర రూ.13,000

పాత ధర రూ.23,000

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

యోటో ఫోన్

కొత్త ధర రూ.12,990

పాత ధర రూ.23,499

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లుమియా 630

కొత్త ధర రూ.6499

ధర తగ్గింపును అందుకున్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2

కొత్త ధర రూ.34,990.

పాత ధర రూ.49,990

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Smartphones That Recently Got a Price Cut in India. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot