ఈ 10 చైనా ఫోన్‌ల గురించి తెలుసా..?

|

మార్కెట్లోకి రకరకాల ఫోన్‌లు వస్తుంటాయ్. వాటిలో మనకు తెలిసిన మోడళ్లు చాలా తక్కువే. ముఖ్యంగా చైనాకు చెందిన అనేక మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరలకు లభ్యమవుతన్న సెల్‌ఫోన్‌లు చైనావి మాత్రమే. క్వాలిటీ విషయాన్ని పక్కనబడితే సామాన్యులు సైతం సొంత చేసుకునే ధరల్లో చైనా మొబైల్ పోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా బ్రాండ్స్‌గా గుర్తింపుపొందిన యాపిల్, సామ్‌సంగ్, సోనీ, హెచ్‌టీసీలకు ధీటుగా చైనా బ్రాండ్‌లు అనేక మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఒక్క సెల్‌ఫోన్‌లు మాత్రమే కాదు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేసే ట్యాబ్లెట్ పీసీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను చైనా బ్రాండ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ జీతాలకే కూలీలు లభించటం. సమ్మెలు.. బంద్‌లు వంటి వాటికి చైనా కంపెనీలు దూరంగా ఉండటం కారణంగాగానే ఆ దేశ ఉత్పత్తి అంతలా ఎగబాకుతోంది.

విభిన్నమైన పేర్లతో మార్కెట్లో సంచరిస్తున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Cubot (క్యుబాట్)

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, ఎంటీ6592 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Elephone G6 (ఇలీఫోన్ జీ6)

ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఎంటీ6592 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్ కెపాసిటీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?
 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Ecoo (ఇకో)

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్) ఎంటీకే6592 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Doogee (డూగీ)

5.5 అంగుళాల స్ర్కీన్, ఎంటీకే6582 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్, ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Leagoo (లీగో)

5.5 అంగుళాల స్ర్కీన్, ఎంటీకే6582 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Zopo (జోపో)

5.5 అంగుళాల స్ర్కీన్, ఎంటీకే6582 1.3గిగాహెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 16జీబి స్టోరేజ్, 14 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Ulefone

5.5 అంగుళాల డిస్‌ప్లే, ఎంటీకే6592ఎమ్ 1.4గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

thl (టీహెచ్ఎల్ )

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, ఎంటీ6582ఎమ్ 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Kolina K100 + V6 (కొలినా కె100 + వీ6)

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఎంటీకే6592టీ 2.0గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసా..?

Landvo (లాండ్వో)

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఎంటీకే6582 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

Best Mobiles in India

English summary
10 smartphones you haven't heard of. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X