అమ్మకు చిరు కానుక..10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. అలాంటి అమ్మ గొప్పతనాన్ని గుర్తుంచుకునే రోజే మదర్స్ డే. భారత్ సహా అనేక దేశాల్లో మదర్స్ డేను ప్రతి సంవతస్రం మే రెండవ ఆదివారం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

అమ్మకు చిరు కానుక..10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

మదర్స్ డే రోజున పలువురు తమకు జన్మనిచ్చిన మాతృదేవతలకు ప్రత్యేకమైన బహుమతులను అందిస్తూ వారిని ఆనంద పరుస్తుంటారు. ఈ ఆదివారం (మే 14న) జరుపుకోబోతోన్న మదర్స్ డే వేడుకను పురస్కరించుకుని అమ్మకు స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇద్దామనుకునే వారికోసం ప్రత్యేకత డిస్కౌంట్ల పై పలు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలు మీ కోసం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto X Force

మోటో ఎక్స్ ఫోర్స్
49% ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3760 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Sony Xperia XA Dual

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ డ్యుయల్
29% ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి స్టోరేజ్ కెపాసిటీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Apple iPhone 5s

యాపిల్ ఐఫోన్ 5ఎస్
36% ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే,
నానో సిమ్,
ఏ7 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్.

Lenovo Z2 Plus

లెనోవో జెడ్2 ప్లస్
39% ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
32జీబి
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LYF WATER F1S

లైఫ్ వాటర్ ఎఫ్1ఎస్
59% ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  4జీ వోల్ట్ సపోర్ట్, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Moto G5

మోటో జీ5
ఆఫర్ వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), 16జీబి స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  4జీ వోల్ట్ సపోర్ట్, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Apple iPhone SE

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ
23% ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

4 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్, యాపిల్ ఏ9 చిప్, 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, టచ్ ఐడీ, బ్లుటూత్, ఎల్టీఈ సపోర్ట్, 4కే క్వాలిటీ రికార్డింగ్.

 

Honor 6X

హానర్ 6ఎక్స్
15% ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ కైరిన్ 655 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్,
3340mAh టిపికల్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 tech gift ideas for your Mother this Mother’s Day: Smartphones, Wearables and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot