కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

Posted By:

నేటి యువత కొత్త దుస్తులు కొనుక్కున్నంత సలువుగా స్మార్ట్‌ఫోన్‌లను మార్చేస్తున్నారు. మార్కెట్లోకి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ దిగితే చాలు, తమ వద్ద ఉన్న పాత మోడల్‌ఫోన్‌ను ఏదో ఒక సాకుతో ఎంతోకొంతకి అమ్మేసి కొత్త డివైస్‌కు అప్‌గ్రేడ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. నేటి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసేముందు పాటించవల్సిన 10సూచనలను మీ ముందుంచుతున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

ముందుగా, మీ పాత ఫోన్‌ను ఎందుకు మార్చాలనుకుంటున్నారో ఒక నిర్థారణకురండి.

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

కొత్త ఫోన్ మోడల్స్‌ను తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఇంటర్నెట్ సాధనాన్ని వినియోగించుకోండి. ఎందుకుంటే, ఇంటర్నెట్‌లో అన్ని రకాల
స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు సంబంధించిన వివరాలు నిక్షిప్తం కాబడి ఉంటాయి.

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

కొత్త ఫోన్ ఎంపికలో మీ మిత్రుల సహాయం తీసుకోండి.

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

అప్పుడే మార్కెట్లో విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్ల పై ఓ కన్నేసి ఉంచండి.

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

కొత్తఫోన్ కోసం మీరు వెచ్చించే బడ్జెట్ పై ఖచ్చితమైన నిర్థారణకు రండి.

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

మీరు ఎంపిక చేసుకునే కొత్త ఫోన్, పాత ఫోన్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేయబడిన ఫీచర్లను కలిగి ఉండాలి.

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ప్రముఖ వెబ్‌సైట్‌ల ప్రచురించిన రివ్యూలను పరిగణంలోకి తీసుకోండి.

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

రివ్యూలను వీక్షించేందుకు యూట్యూబ్ ఉపయుక్తమైన మార్గం.

కొత్త ఫోన్ కొంటున్నారా..? 10 సూచనలు

నచ్చిన ఫోన్ దొరికినట్లయితే...అప్పటి పరిస్థితులను బట్టి ఆన్‌లైన్‌లో ప్రీఆర్డర్ చేసుకోండి లేదా సమీప స్టోర్ వద్ద కొనుగోలు చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot