సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

|

సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి గెలాక్సీ ఎస్4 పేరుతో లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ ఎస్4, యాపిల్ ఐఫోన్5కు ప్రధాన పోటీగా నిలిచిన నేపధ్యంలో గెలాక్సీ ఎస్4 విడదల సర్వత్రా ఉత్కంఠకు దారి తీసింది. విశ్లేషకులు ఊహించినట్లుగానే గెలాక్సీ ఎస్4 ప్రత్యేకమైన ఫీచర్లతో విడుదలైంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4... యాపిల్ ఐఫోన్ 5 కంటే ఉత్తమమని సూచిస్తూ 8 ప్రత్యేక అంశాలను ఈ క్రింది స్లైడ్ షోలో ప్రస్తావించటం జరిగింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఐఫోన్ స్ర్కీన్‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 స్ర్కీన్ 56శాతం పెద్దదిగా ఉంటుంది. ఫోన్బరువు 130 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

1.) బుల్ట్-ఇన్ ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్:

గెలాక్సీ ఎస్4లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వ్యవస్థతో హ్యాండ్‌సెట్‌ను టీవీ రిమోట్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రత్యేక వ్యవస్థను ఫోన్ పై భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

2.) నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ చిప్:

గెలాక్సీ ఎస్4లో ఏర్పాటు చేసిన నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్ చిప్ అనేక అవసరాలను తీరుస్తుంది. ఉదాహరణలకు మొబైల్ పేమెంట్‌లను చెల్లించవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

3.) స్టోరేజ్‌ను పొడిగించే మైక్రోఎస్డీ కార్డ్:

గెలాక్సీ ఎస్4లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని అదనంగా 32జీబికి పొడిగించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

4.) మార్చుకోగల బ్యాటరీ వ్యవస్థ,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

5.) 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ ఫీచర్,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

6.) 5 అంగుళాల పెద్దదైన డిస్‌ప్లే వ్యవస్థ,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

7.) గ్రూప్‌ప్లే ఫీచర్:

ఈ ప్రత్యేక అప్లికేషన్‌ను ఇతర గెలాక్సీ ఎస్4 ఫోన్‌లకు వై-ఫై కనెక్షన్ ద్వారా కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ గ్రూప్‌ప్లే ఫీచర్ ద్వారా మ్యూజిక్ ఇంకా ఇతర లావాదేవాలను గుంపుగా నిర్వహించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లోని ప్రత్యేక ఫీచర్లు!!

8.) ప్రత్యేకమైర కెమెరా ట్రిక్స్:

గెలాక్సీ ఎస్4లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరా వ్యవస్థ డ్యూయల్ షాట్, డ్రామా షాట్, సౌండ్ అండ్ షాట్, ఎరేజర్, యానిమేటెడ్ ఫోటో వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X