Home
Mobile

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7, ధర రూ.59,990, ప్రత్యేకతలివే!

By Sivanjaneyulu Bommu

సామ్‌సంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌పోన్ Galaxy Note 7ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. డ్యుయల్ పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.59,990. 3డీ గ్లాస్ ఇంకా మెటల్ డిజైన్ కలబోత, ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఐపీ86 రేటింగ్ డివైస్‌కు రక్షణ కవచంలా నిలుస్తుంది.

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7, ధర రూ.59,990, ప్రత్యేకతలివే!

Read More : చరిత్ర సాక్షిగా చెరగని నిజాలు...

5 అడుగల నీటిలో 30 నిమిషాల పాటు ఈ ఫోన్ సర్వైవ్ కాగలదు. ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ సెన్సార్ వంటి విప్లవాత్మక సెక్యూరిటీ ఫీచర్లను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఈ ఫోన్‌తో పాటుగా వచ్చే ఎస్-పెన్ మెరుగుపరచబడిన ప్రెజర్ సెన్సిటివిటీతో యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుంది. గెలాక్సీ నోట్ 7లోని మరిన్ని స్పెషల్ ఫీచర్ల వివరాలు క్రింది స్లైడర్‌లో....

కర్వుడ్ డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లే

కర్వుడ్ డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7.. 5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ కర్వుడ్ డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్, 518 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.

 

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

ఆక్టా కోర్ ఎక్సినోస్ 8890 (2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా

కెమెరా

12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ పిక్సల్ పీడీఏఎఫ్, స్మార్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేసన్, F/1.7 అపెర్చుర్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ లేటెస్ట్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్. త్వరలోనే ఆండ్రాయిడ్ 7.0 Nougat అప్‌డేట్ పొందే అవకాశం.

ప్రత్యేమైన సెన్సార్స్

ప్రత్యేమైన సెన్సార్స్

హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, బారో మీటర్, స్ర్కీన్ ఆఫ్ మెమో, స్మార్ట్ సెలక్ట్, సరికొత్త ఎయిర్ కమాండ్ ఫంక్షన్స్.

మోస్ట్ సెక్యూర్ట్ పేమెంట్స్

మోస్ట్ సెక్యూర్ట్ పేమెంట్స్

బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐ ఐరిస్ స్కానర్ వ్యవస్థను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఈ ఫీచర్ ద్వారా సామ్‌సంగ్ పే ఇంకా ఇతర్ యాప్స్ ద్వారా చేసే కొనుగోళ్లకు సంబంధించి చెల్లించే పేమెంట్స్ మరింత సెక్యూర్‌గా ఉంటాయి

కనెక్టువిటీ పీచర్లు

కనెక్టువిటీ పీచర్లు

4G LTE Cat.12, Wi-Fi 802.11ac, Bluetooth 4.2 LE, NFC, USB Type-C

ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీ విత్ వైర్‌లెస్ చార్జింగ్‌ సపోర్ట్

ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీ విత్ వైర్‌లెస్ చార్జింగ్‌ సపోర్ట్

శక్తివంతమైన 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్  టెక్నాలజీ. వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

సెప్టంబర్ 2 నుంచి మార్కెట్లో

సెప్టంబర్ 2 నుంచి మార్కెట్లో

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ సెప్టంబర్ 2 నుంచి ఇండియన్ మార్కెట్లో దొరుకుతుంది. ఆగష్టు 22 నుంచి ప్రీబుకింగ్స్ మొదలవుతాయి. ఈ ఫోన్ కొనుగోలు పై రూ.1,990 విలువ చేసే Gear VR హెడ్‌సెట్ ఉచితం.

Best Mobiles in India

English summary
10 Things to Know About Samsung Galaxy Note 7 Launched at Rs. 59,990. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X