షియోమి ఫోన్ల కొనుగోలుపై కఠిన నియమాలు,ముందే జాగ్రత్తపడండి

|

ఇండియా మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నషియోమి యూజర్లకు కొన్ని రూల్స్ ప్రవేపెట్టింది. గత కొద్ది కాలం నుంచి షియోమి ఫోన్లు మార్కెట్లో శరవేగంగా అమ్మకాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ కొత్త కండీషన్లను తెచ్చినట్లు తెలుస్తోంది. European General Data Protection Regulation (GDPR) ప్రకారం షియోమి తన ప్రైవసీ పాలసీకి అదనంగా కొన్ని రకాల clausesను జోడించింది. ఈ clausesలు గత నెల 25వ తేదీనుండి అమల్లోకి వచ్చాయి. ఇండియాలోని యూజర్లకు ఇవి వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. షియోమి కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ ని ఓ సారి పరిశీలిస్తే..

 

అద్భుతమైన ఆఫర్: రూ.99కే నెలంతా బ్రాడ్‌బ్యాండ్అద్భుతమైన ఆఫర్: రూ.99కే నెలంతా బ్రాడ్‌బ్యాండ్

వ్యక్తిగత సమాచారం

వ్యక్తిగత సమాచారం

షియోమి ఇకపై మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. మీపేరు, పుట్టినరోజు, జెండర్ లాంటి విషయాలను మీరు సమర్పించాల్సి ఉంటుంది.

Your contact info may be collected

Your contact info may be collected

మీరు షియోమి ఫోన్లలో కొన్న తరువాత అందులో మీరు సేవ్ చేసుకున్న డేటాను షియోమి కలెక్ట్ చేసే అవకాశం ఉంది. కాంటాక్ట్స్ అలాగే ఈమెయిల్ అడ్రస్ లాంటి వివరాలను సేకరించే అవకాశం ఉంది.

 Your bank accounts and credit details
 

Your bank accounts and credit details

Mi.com, other Xiaomi platforms ద్వారా మీరు కొనుగోలు చేసే సమయంలో మీ బ్యాంకు వివరాలను కంపెనీ సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది షియోమి పాలసీలో ఉంది. మీరు కొనుగోలు చేసే సమయంలో మీ బ్యాంకు వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

Your work details and where you work may be collected

Your work details and where you work may be collected

మీ ఉద్యోగం ఎక్కడ పనిచేస్తున్నారు. అలాగే మీ సోషల్ యాక్టివిటీస్ ఏంటీ లాంటి విషయాలను షియోమి ఇకపై సేకరించే అవకాశం ఉంది.

Your house address will be stored

Your house address will be stored

మీ ఇంటికి సంబంధించిన వివరాలను షియోమి Mi.comలో సేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమాచారం కూడ షియోమి సేకరించే అవకాశం ఉంది.

passport, driver license

passport, driver license

షియోమి కొత్తగా ప్రవేశపెట్టిన పాలసీలో మీ ఫ్రూప్ వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆధారిత ప్రూప్ కార్డులైన passport, driving license లాంటి కార్డుల వివరాలను అడిగే అవకాశం ఉంది.

 

Photos and data

Photos and data

షియోమి మి క్లౌడ్ స్టోర్ లో సేవ్ అయిన మీ ఫోటోలను అలాగే యాప్స్ వివరాలను ఇంకా ఇతర సమాచారాన్ని షియోమి కంపెనీ అందుకునే అవకాశం ఉంది.

Device or SIM-related information

Device or SIM-related information

మీ సిమ వివరాలను కూడా షియోమి తీసుకునే అవకాశం ఉంది. అలాగే IMEI number, IMSI number, MAC address, Serial number, MIUI version లాంటి వివరాలను కలెక్ట్ చేసే అవకాశం

ఉంది.

 

Your Location

Your Location


మీ లొకేషన్ మ్యాప్ వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంది. country code, city code, mobile network code, mobile country code, cell identity, longitude and latitude information, time zone ఇలాంటి విషయాలను అలాగే సెట్టింగ్స్, భాష సెట్టింగ్స్ లాంటి వివరాలను కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

దూరంగా వెళ్లవచ్చు

దూరంగా వెళ్లవచ్చు

అయితే మీరు ఈ విషయాల నుండి దూరంగా వెళ్లవచ్చు. ఇలా దూరంగా వెళ్లిన నేపథ్యంలో మీకు షియోమి నుంచి వచ్చే కొత్త ఉత్పత్తుల సమాచారం, సర్వీసు ప్రయోజనాలు లాంటివి అందకపోవచ్చు.

Best Mobiles in India

English summary
10 things to know before you buy any Xiaomi smartphone More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X