Home
Mobile

మీ ఫోన్ బ్యాటరీ కోసం, 10 ముఖ్యమైన టిప్స్

By Sivanjaneyulu Bommu

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు.

మీ ఫోన్ బ్యాటరీ కోసం, 10 ముఖ్యమైన టిప్స్

Read More : ఇవి తెలుసుకుంటే, మొబైల్ సర్వీసింగ్ సెంటర్లకు వెళ్లనవసరం లేదు

అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను ఆదా చేసేందుకు 10 ముఖ్యమైన సూచనలను క్రింది స్లైడర్ లో చూడొచ్చు..

టిప్ 1

టిప్ 1

ఫోన్‌లోని వైబ్రేషన్ మోడ్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

టిప్ 2

టిప్ 2

బయట వాతావరణంలో ఉన్నప్పుడు ‘Low Brightness' మోడ్‌ను ఆన్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 3

టిప్ 3

స్ర్కీన్ టైమ్ అవుట్ సెట్టింగ్ ను సాధ్యమైనంత వరకు తగ్దించుకోవటం ద్వారా బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

టిప్ 4

టిప్ 4

అవసరంలేని సమయంలో ఫోన్‌ను స్విచాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 5

టిప్ 5

మీ ఫోన్‌ను కంపెనీతో బ్రాండెడ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ర్ చేయటం వల్ల నాణ్యమైన బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

టిప్ 6

టిప్ 6

ఫోన్‌‌లో పనికిరాని యాప్స్‌ను అన్ఇన్‌స్టాల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను ఆదా చేసుకోవచ్చు.

టిప్ 7

టిప్ 7

ప్రయాణ సమయాల్లో మాత్రమే ఫోన్ జీపీఎస్‌ను ఆన్ చేయండి. అవసరంలేని సమయంలో జీపీఎస్ ఫీచర్‌ను టర్నాఫ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 8

టిప్ 8

లౌడర్ రింగ్‌టోన్స్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను దహించివేస్తాయి. కాబట్టి ఫోన్‌తో డీఫాల్ట్‌గా వచ్చే సాధారణ రింగ్‌టోన్‌లను ఎంపిక చేసుకోండి.

టిప్ 9

టిప్ 9

ఫేస్‌బుక్, వాట్సాప్‌ల నుంచి వచ్చే అన్‌వాంటెడ్ నోటిఫికేషన్స్ టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

టిప్ 10

టిప్ 10

కంటిన్యూస్ యూసేజ్ తరువాత మీ ఫోన్ ఓవర్ హీట్ అయినట్లయితే, వెంటనే స్విచాఫ్ చేసేయండి. కొద్ది సేపటి కోసం తిరిగి ఆన్ చేసి వాడుకోండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
10 tips to better your smartphone battery life. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X