ఆ విషయాల్లో నిర్లక్ష్యం వద్దు మిత్రమా..?

|

స్మార్ట్‌ఫోన్ వినియోగం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్న హ్యాకర్లు వారి ఫోన్‌లలో రకరకాల వైరస్‌లను ప్రవేశపెట్టి కీలకమైన వ్యక్తిగత డేటాను దొంగిలించేస్తున్నారు. హ్యాకర్ల భారిన పడుతున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మీ మొబైల్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్‌ను ఇప్పుడు సూచించటం జరుగుతోంది..

Read More : కొత్త ఫోన్‌ల పై దీపావళి ఆఫర్స్ అదుర్స్!

ఆన్‌లైన్ షాపింగ్ చేసే అలవాటు ఉందా.?

ఆన్‌లైన్ షాపింగ్ చేసే అలవాటు ఉందా.?

మీకు ఆన్‌లైన్ షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఆఫర్ల మత్తులో మునిగి ఫేక్ వెబ్‌సైట్‌ల ఉచ్చులో ఇరుక్కోకండి. జెన్యున్ వెబ్‌సైట్‌లను మాత్రమే ఆశ్రయించండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పబ్లిక్ వై-ఫైకు దూరంగా ఉండండి.

పబ్లిక్ వై-ఫైకు దూరంగా ఉండండి.

పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వై-ఫై హాట్ స్పాట్‌లకు దూరంగా ఉండండి. ఇక్కడే మీ డేటా కోసం హ్యాకర్లు కాచుకుని కూర్చొని ఉంటారు.

యాంటీ వైరస్ అవసరం..

యాంటీ వైరస్ అవసరం..

మాల్వేర్స్, ట్రాజాన్ హార్సెస్, స్కేర్‌వేర్, స్పైవేర్ వంటి ప్రమాదకర వైరస్‌లు మీ ఫోన్‌ను చుట్టుముట్టకండా ఉండేందుకు శక్తివంతమైన యాంటీవైరస్ ప్రొటెక్షన్‌ను సెట్ చేసుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతి అప్లికేషన్‌కు పాస్‌‍వర్డ్‌ అవసరం..

ప్రతి అప్లికేషన్‌కు పాస్‌‍వర్డ్‌ అవసరం..

మీ ఫోన్‌లోని ప్రతి అప్లికేషన్‌కు శక్తివంతమైన పాస్‌‍వర్డ్‌ను సెట్ చేసుకోండి. ఇలా చేయటం ఆ యాప్‌లను మీరు తప్ప వేరొకరు ఓపెన్ చేయలేరు.

వ్యక్తిగత డేటాను..

వ్యక్తిగత డేటాను..

మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను పబ్లిక్ వై-ఫై లేదా హాట్ స్పాట్ ద్వారా షేర్ చేయకండి. ఇవి డేటా తెఫ్ట్‌కు ప్రధాన ప్రోన్ ఏరియాలు ఇవే.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Find Your Phone

Find Your Phone

Find Your Phone Toolను మీ డివైస్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుకోని పరిస్థితుల్లో మీ ఫోన్ మిస్ అయినట్లయితే వెతికి పట్టుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.

"https"తో ప్రారంభమయ్యే ..

"https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. 

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు తెలియని వ్యక్తుల నుంచి..

మీకు తెలియని వ్యక్తుల నుంచి..

మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి. వీటిలో కూడా వైరస్ పొంచి ఉండే ప్రమాదముంది.

టు స్టెప్ అథెంటికేషన్  ప్రాసెస్‌

టు స్టెప్ అథెంటికేషన్ ప్రాసెస్‌

మీ ఫోన్‌లోని ముఖ్యమైన డేటాకు టు స్టెప్ అథెంటికేషన్ ప్రాసెస్‌ను ఇంప్లిమెంట్ చేయండి. ఈ చర్య మీ ఫోన్ డేటాకు మరింత రక్షణగా నిలుస్తుంది. డేటాను యాక్సెస్ చేుసుకోవల్చిన ప్రతిసారి వెరిఫైడ్ ఫోన్ నెంబర్‌కు ఓ ప్రత్యేకమైన కోడ్ అందుతుంది. ఈ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే డేటా యాక్సెస్‌కు వీలుంటుంది

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
10 Tips To Tighten Security On Your Android Device. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X