మీకు ఆండ్రాయిడ్ ట్రిక్స్ ఏంటో తెలుసా..?

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే ఆండ్రాయిడ్ గురించి మీరు కొన్ని ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే మీకోసమే తొందరగా చదివేయండి.

Read more : వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకు గూగుల్ పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటుంది. మీరు చేయవలిసిందల్లా గూగుల్ ఓపెన్ చేసి అందులో గూగుల్ నౌ లో కెళ్లడమే. అందులోకెళ్లి మీకు నచ్చినవి ఆర్డర్ చేసారంటే దానికి సంబంధించిన వివరాలను మీకు క్షణాల్లో అందిస్తుంది. మీకు కావాల్సిన మ్యాప్ ను సిద్ధం చేస్తుంది.

మీకు ప్రతి రోజూ ఒకే వాతావరణం చూసి బోర్ కొట్టిందా..అయితే మీకు నచ్చిన వాతావరణం కోసం గూగుల్ ప్లే స్లోర్ లో కెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి.

సెట్టింగ్ మెనూలోకెళ్లి పవర్ సేవింగ్ చేశారంటే మీ బ్యాటరీలో పవర్ సేవ్ అవుతుంది. కొన్ని ఫోన్లు ఎక్కువ స్థాయిలో బ్యాటరీ పవర్ ని సేవ్ చేస్తాయి,

మీరు ఫోన్ చార్జింగ్ ఎప్పుడూ పెట్టడం వల్ల బ్యాటరీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ కు ఈ బెడద చాలా ఎక్కువ.సో మీరు ఇంకో బ్యాటరీ తీసుకుంటే మళ్లీ కొత్తగా ఉంటుంది.

మీరు గూగుల్ లో సైన్ అవ్వడం వల్ల గూగుల్ క్రోమ్ లో సులభంగా మీరు బ్రౌజ్ చేయవచ్చు. అన్నీ ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది.

మీరు యాప్స్ కోసం ఢిపెరెంట్ పోల్డర్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో మీ పోన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది.

కొన్ని సార్లు మీ కో బోర్డ్ పనిచేయడం లో ఇబ్బంది కలిగించవచ్చు. మీకు నచ్చిన కీ బోర్డ్ కోసం గూగుల్ ప్లే స్టోర్ లో ట్రై చేయండి. మీరు త్వరగా టైప్ చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది.

మీరు వాడిన డాటా గురించి తెలుసుకోవాలంటే గూగుల్ క్రోమ్ లో కెళ్లి తెలుసుకోవచ్చు. మీకు ఎంత డాటా అవసరమో దానిని బట్టి తెలుసుకోవచ్చు. పనికిరాని డాటాను తీసి వేయవచ్చు.

గూగుల్ మీ అకౌంట్ కు సంబంధించిన సెక్యూరిటీని రెండు స్టెప్ లలో ప్రొవైడ్ చేస్తోంది. మీరు ఎప్పుడన్నా లాగ్ కావాలంటే ఆ కోడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. నీ అకౌంట్ ని వేరే వాళ్లు ఓపెన్ చేయకుండా ఇది ఉపయోగపడుతుంది.

మీరు ఎప్పుడైనా డి ఫాల్ట్ యాప్స్ ను మార్చాలనుకుంటే వెబ్ బ్రౌజర్ లో సెర్చ్ చేయగానే మీ ఫోన్ లో లింక్ వస్తుంది. సో వెంటనే మీరు మీ సెట్టింగ్స్ ని మార్చేసుకోవచ్చు. డి పాల్ట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are 10 tips and tricks every Android user should know.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot