త్వరలో లాంచ్ కాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించు కుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు.

త్వరలో లాంచ్ కాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Read More : బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్ జనవరి నుంచేనా?

సామ్‌స్ంగ్, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, లెనోవో, షియోమీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసేందుకు వ్యూహరచన చేసుకుంటున్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల నుంచి వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy C7

సామ్‌సంగ్ గెలాక్సీ సీ7

ఫోన్ స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్),

2గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 626 14ఎన్ఎమ్ ప్రాసెసర్,
అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్,
ఇంటర్నట్ స్టోరేజ్ ఆప్షన్స్(32జీబి/64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.01. మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

LeEco Le 2 Pro

లీఇకో లీ2 ప్రో
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‍‌ప్లే,
మీడియాటెక్ హీలియో డెకా కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ

 

Xiaomi Redmi Pro

షియోమీ రెడ్మీ ప్రో
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి)
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి)
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,

2.1గిగాహెర్ట్జ్ డెకా‌కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్ద్‌స్లాట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్.

 

Samsung Galaxy A9

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9
ఫోన్ స్పెసిఫికేషన్స్
6 అంగుళాల ఫుల్ హైడెషినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 620 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ,

 

Oppo R9 Plus

ఒప్పో ఆర్9 ప్లస్
ఫోన్ స్పెసిఫికేషన్స్
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

Huawei Mate 9

హువావే మేట్ 9
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.9 అంగుళాల 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, స్ర్కీన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
ఆక్టా-కోర్ హువావే కైరిన్ 960 ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
20 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్.

 

Honor 6X

హానర్ 6ఎక్స్
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ కైర్ 655 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా సపోర్ట్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్,

 

Gionee M6 Plus

జియోనీ ఎం6 ప్లస్
ఫోన్ స్పెసిఫికేషన్స్

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే,
2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 (ఎంటీ6755) ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,

 

Vivo X7

వివో ఎక్స్7
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.2 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Upcoming Smartphones We Expect to Launch in India in 2017. Read More in Telugu GIzbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot