మంచి ఫీచర్లు ఉన్నా..యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమైన స్మార్ట్‌ఫోన్లు ఇవే !

  ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అన్నింటికీ ఓ స్వర్గధామం లాంటిది. ఇక్కడ అన్ని రకాల కంపెనీలు తమ మార్కెట్ విస్తరణకు పోటీ పడుతుంటాయి. అయితే వాటిల్లో కొన్ని కంపెనీల ఫోన్లు ప్రభంజనాన్ని సృష్టిస్తే మరికొన్ని కంపెనీల ఫోన్లు యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతాయి. అలా మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లు చాలానే యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అవేంటో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

  ఉచిత విద్య కోసం Airtel రూ. 7 వేల కోట్లు విరాళం

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  మోటో జడ్ ప్లే

  ధర రూ. 27,999

  మోటో జ‌డ్ ప్లే ఫీచ‌ర్లు...
  5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్
  1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్
  అడ్రినో 506 గ్రాఫిక్స్, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
  2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ ఎల్‌టీఈ
  16 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
  5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌, బ్లూటూత్ 40 ఎల్ఈ
  ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి
  3510 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్

  హానర్ 8 ప్రో

  ధర రూ. 29,999

  స్పెషిఫికేషన్స్ 

  5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఎల్టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1440× 2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టి విత్ EMUI 5.1 కస్టమ్ స్కిన్, కైరిన్ 960 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం. 12 మెగా పిక్సల్ డ్యయల్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, బ్లుటూత్ 4.0 కనెక్టువిటీ, ఫోన్ బరువు 184 గ్రాములు, చుట్టుకొలత 157 x 77.50 x 6.97 మిల్లీ మీటర్లు

  ఐఫోన్ 8, 8 ప్లస్

  ధర రూ. 64,000,రూ.73000

  ఐఫోన్ 8 స్సెసిఫికేషన్స్ గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్,

  ఐఫోన్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్.. గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్,

  HTC U11

  ధర రూ. 51,990

  HTC U11 స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2.45గిగాహెట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ హెచ్‌టీసీ అల్ట్రా పిక్సల్ 3 రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.2 , నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ 3.1), 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ.

   

  LG G6

  ధర రూ. 36,990

  ఎల్‌జీ జీ6 ఫీచర్లు
  5.7 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
  64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ఆం
  డ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
  13, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
  5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
  డాల్బీ విజన్, 4జీ ఎల్‌టీఈ
  డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ
  ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
  3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

  HTC U Ultra

  ధర రూ. 29,900

  హెచ్‌టీసీ యూ అల్ట్రా వేరియంట్ డ్యుయల్ డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తోంది. ఈ డివైస్‌కు సంబంధించి ప్రైమరీ డిస్‌ప్లే 5.7 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుంది (రిసల్యూషన్ కెపాసిటీ 2560x 1440పిక్సల్స్). సెకండరీ డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి 2 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుంది (రిసల్యూషన్ కెపాసిటీ 160x 1040పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, అడ్రినో 530 జీపీయూ, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, హెచ్‌టీసీ అల్ట్రా సోనిక్ సెన్సార్.

  Blackberry KEYone Limited Edition Black

  ధర రూ. 39,990

  4GB RAM and 64GB internal storage expandable up to 2TB
  12MP Sony IMX378 sensor with dual tone LED flash and an 8MP front snapper
  3505mAh non-removable battery
  4.5-inch scratch resistant IPS display with full-HD (1080x1620 pixels)
  Android 7.0 Nougat
  Qualcomm Snapdragon 625,

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  10 value-for-money smartphones that 'failed' to create buzz Read more News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more