వీటి కోసం ఎగబడ్డారు!

Posted By:

ఒకప్పుడు కేవలం మాట్లాడుకునేందుకు మాత్రమే పరిమతమైన సెల్‌‌ఫోన్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లుగా మారి అరచేతిలో ప్రపంచాన్ని చూపెడుతున్నాయి. బహుశా! సెల్‌ఫోన్ టెక్నాలజీ ఈ విధంగా విస్తరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరేమో. మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్ మోడల్స్ అన్ని ఒకే రకంగా ఉండటంతో భిన్నమైన డిజైనింగ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఎంపిక చేసుకోవటం చాలా కష్టతరంగా మారింది. భిన్నమైన డిజైనింగ్ లుక్‌తో 1997 నుంచి 2008 వరకు మార్కెట్లో అలరించిన 10 క్రేజీ సెల్‌ఫోన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా స్టార్‌టాక్ రెయిన్‌బో

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

మోటరోలా స్టార్‌టాక్ రెయిన్‌బో
విడుదల 1997
కూలెస్ట్ ఫీచర్: 100 నెంబర్ల వరకు స్టోర్ చేసుకోవచ్చు.

సోనీ సీఎమ్‌డి జెడ్1

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

సోనీ సీఎమ్‌డి జెడ్1
విడుదల 1997
కూలెస్ట్ ఫీచర్: 20 సెకన్ల నిడివిగల వాయిస్ మెమోలోను స్టోర్ చేసుకోవచ్చు

సామ్‌సంగ్ టీ700

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

సామ్‌సంగ్ టీ700
విడుదల 2003
కూలెస్ట్ ఫీచర్: క్యాలరీ క్యాల్యుకులేటర్

నోకియా 7600

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

నోకియా 7600
విడుదల 2003
కూలెస్ట్ ఫీచర్: అతిచిన్న 3జీ మోడల్ ఫోన్

నోకియా ఎన్-గేజ్

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

నోకియా ఎన్-గేజ్
విడుదల 2003
కూలెస్ట్ ఫీచర్: భిన్నమైన షేపు

సామ్‌సంగ్ డీ700

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

సామ్‌సంగ్ డీ700
విడుదల 2003
కూలెస్ట్ ఫీచర్: WAV ఇంకా polyphonic రింగ్ టోన్స్.,

సామ్‌సంగ్ సిరీన్

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

సామ్‌సంగ్ సిరీన్
విడుదల 2005
కూలెస్ట్ ఫీచర్: ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ.

సామ్‌సంగ్ జెడ్130

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

సామ్‌సంగ్ జెడ్130
విడుదల 2005
కూలెస్ట్ ఫీచర్: 3జీ వీడియో కాలింగ్

మోటరోలా అరా

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

మోటరోలా అరా
విడుదల 2007
కూలెస్ట్ ఫీచర్:
ఈ ఫోన్‌ను ప్రముఖ స్విస్ వాచ్ తయారీ సంస్థ డిజైన్ చేసింది.

తోషిబా జీ450

10 క్రేజీ సెల్‌ఫోన్‌ మోడల్స్

తోషిబా జీ450
విడుదల 2008
కూలెస్ట్ ఫీచర్:
రెట్రో మోనోక్రోమ్ గ్రాఫిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Weird Looking Cell Phones.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot