Home
Mobile

ఇండియాలో అత్యంత తక్కువ ధరకే లభిస్తున్న షియోమి స్మార్ట్‌ఫోన్లు ఇవే !

చైనా దిగ్గజం షియోమి ఇండియాలోని తన అభిమానులకు శుభవార్తను మోసుకొచ్చింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇండియాలో తన స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది.

చైనా దిగ్గజం షియోమి ఇండియాలోని తన అభిమానులకు శుభవార్తను మోసుకొచ్చింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇండియాలో తన స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. గత కొద్ది వారాల నుంచి ఇండియాలోని అభిమానుల కోసం తన ధరలను తగ్గిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్య మార్కెట్లోకి తీసుకువచ్చిన పవర్ బ్యాంక్స్ అలాగే టీవీలపై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చైనా మేకర్ షియోమి దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఈ డివైస్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ముఖ్యంగా ఇండియాలో అయితే భారీగా ఆదాయాన్ని కొల్లగొడుతోంది. ఈ సందర్భంగా ఇండియాలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న షియోమి ఉత్పత్తులను ఓ సారి పరిశీలిద్దాం.

Xiaomi Redmi 6A (2GB+16GB)

Xiaomi Redmi 6A (2GB+16GB)

ఈ వేరియంట్ ధర దాదాపు రూ.600 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.5999కే సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Redmi 6A (2GB+32GB)

Xiaomi Redmi 6A (2GB+32GB)

దీని ధర కూడా దాదాపు రూ.500 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.6999కే సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Poco F1 (6GB+64GB)

Xiaomi Poco F1 (6GB+64GB)

దీని ధర కూడా దాదాపు రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Poco F1 (6GB+128GB)

ఈ వేరియంట్ ధర దాదాపు రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.22,999కే సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Poco F1 (8GB+256GB)

ఈ వేరియంట్ ధర దాదాపు రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.27,999కే సొంతం చేసుకోవచ్చు.

 

 

Xiaomi Redmi Note 5 Pro (4GB+64GB)

Xiaomi Redmi Note 5 Pro (4GB+64GB)

ఈ వేరియంట్ ధర దాదాపు రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Redmi Note 5 Pro (6GB+64GB)

దీని ధర కూడా దాదాపు రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు.

 

Xiaomi Mi A2 (4GB+64GB)

Xiaomi Mi A2 (4GB+64GB)

దీని ధర కూడా దాదాపు రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Mi A2 (6GB+128GB)

ఈ వేరియంట్ ధర దాదాపు రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు.

 

 

Xiaomi Redmi Y2 (4GB+64GB)

Xiaomi Redmi Y2 (4GB+64GB)

ఈ వేరియంట్ ధర దాదాపు రూ.1000 వరకు తగ్గింది. ఇప్పుడు దీన్ని కొనుగోలుదారులు రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
10 Xiaomi smartphones that have become cheaper in India More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X