Home
Mobile

షియోమి టీవీ/స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా అయితే ఇదే సరైన సమయం

షియోమి టీవీ లేదా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా అయితే ఇదే మీకు సరైన సమయం ఎందుకంటే ఈఏడాది షియోమి తన ప్రాడెక్ట్స్ ను భారీగా తగ్గించింది.

షియోమి టీవీ లేదా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా అయితే ఇదే మీకు సరైన సమయం ఎందుకంటే ఈఏడాది షియోమి తన ప్రాడెక్ట్స్ ను భారీగా తగ్గించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీవీల పై 28% నుండి 18% GST రేట్ తగ్గించడంతో షియోమి కంపెనీ ధరలను తగ్గించింది.ఈ శీర్షికలో భాగంగా ఈ ఏడాదితగ్గింపు ధర అందుకున్న షియోమి స్మార్ట్ ఫైన్లు మరియు టీవీల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Xiaomi Redmi 6A(రూ.1000 ప్రైస్ కట్)

Xiaomi Redmi 6A(రూ.1000 ప్రైస్ కట్)

ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Y2(రూ.1000 ప్రైస్ కట్)

Xiaomi Redmi Y2(రూ.1000 ప్రైస్ కట్)

ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Xiaomi Redmi 6 Pro(రూ.1,500 ప్రైస్ కట్)

Xiaomi Redmi 6 Pro(రూ.1,500 ప్రైస్ కట్)

ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

Xiaomi Redmi 6(రూ.1,500 ప్రైస్ కట్)

Xiaomi Redmi 6(రూ.1,500 ప్రైస్ కట్)

ఫీచర్లు

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 720x1440 పిక్సల్స్), ఆక్టాకోర్ 12ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో పీ22 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 5 Pro(రూ.2000 ప్రైస్ కట్)

Xiaomi Redmi Note 5 Pro(రూ.2000 ప్రైస్ కట్)

ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Mi A2(రూ.2000 ప్రైస్ కట్)

Xiaomi Mi A2(రూ.2000 ప్రైస్ కట్)

ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

Xiaomi Mi LED Smart TV 4A(రూ.1,500 ప్రైస్ కట్)

Xiaomi Mi LED Smart TV 4A(రూ.1,500 ప్రైస్ కట్)

ఫీచర్లు

1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే షియోమీ ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 ఇంచ్ టీవీలో 3840 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, డీటీఎస్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

 

Xiaomi Mi LED Smart TV 4C(రూ.2000 ప్రైస్ కట్)

Xiaomi Mi LED Smart TV 4C(రూ.2000 ప్రైస్ కట్)

ఫీచర్లు

32-inch (1366×768 pixels) HD LED display with 178-degree viewing angle, 6.5ms response time, 60Hz refresh rate 1.5GHz quad-core Amlogic processor with Mali-450 GPU 1GB RAM, 8GB internal memory PatchWall interface based on Android 8.1 (Oreo) WiFi 802.11 b/g/n (2.4 GHz), Bluetooth 4.2, 3 x HDMI (1 contain ARC), AV, USB 2.0 x 2, Ethernet, headphones jack Supports MPEG1/2/4, REAL, H.265, H.264 2 x 10W speakers Stereo, DTS

 

Best Mobiles in India

English summary
10 Xiaomi smartphones and TVs that got price cut this year.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X