మార్కెట్లోకి బడ్జెట్ ధరలో మరో 3జిబి ర్యామ్ ఫోన్:అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్
టెనార్ (10.or) సంస్థ 'టెనార్ జి' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
మొబైల్ మార్కెట్లోకి రోజుకో కొన్ని వందల సంస్థల మోడల్స్ వచ్చి మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి..దాని ఫీచర్స్ తెలుసుకునే లోపు మరో మోడల్ వచ్చి ఇంకాస్త ఇంట్రస్ట్ పెంచుతోంది. అలాంటి సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది 'టెనార్ జి' స్మార్ట్ ఫోన్.

టెనార్ (10.or) సంస్థ 'టెనార్ జి' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.10,999, రూ.12,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.

టెనార్ జి ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే,
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్,
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో),
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications