ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా..?

Posted By:

అడవి నుంచి మొదలైన మనిషి జీవన ప్రస్థానం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్నవిజయాలు నవ శకానికి నాందిపలుకుతున్నాయి. సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. సమాచార వ్యవస్థ మొదలుకుని రవాణా వ్యవస్థ వరకు అన్ని విభాగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది. ఈ స్లైడ్ షో ద్వారా మీతో పంచుకుంటున్న12 క్రియేటివ్ ఆలోచనలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయ్...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ ఆవిష్కరణలు

మట్టితో తయారు చేసిన ప్రిడ్జ్

క్రియేటివ్ ఆవిష్కరణలు

పానోరమిక్ బాల్ కెమెరా

క్రియేటివ్ ఆవిష్కరణలు

మూత్రాన్ని  పైకి జిమ్మే గోడ

క్రియేటివ్ ఆవిష్కరణలు

స్ర్కిబిల్ పెన్

క్రియేటివ్ ఆవిష్కరణలు

లేబర్ కోసం లోడ్ క్యారియర్

క్రియేటివ్ ఆవిష్కరణలు

3డీ ప్రింటింగ్ పెన్

క్రియేటివ్ ఆవిష్కరణలు

స్కయో పాకెట్ మాలిక్యులర్ సెన్సార్

ఈ సెన్సార్ పళ్లలోని క్యాలరీలను లెక్కిస్తుంది.

క్రియేటివ్ ఆవిష్కరణలు

మొక్కల నుంచి విద్యుత్‌ను సృష్టించే సరికొత్త టెక్నాలజీ

క్రియేటివ్ ఆవిష్కరణలు

ఆస్ట్ర్రిచ్ పిల్లో

క్రియేటివ్ ఆవిష్కరణలు

విండో సోలార్ సాకెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
12 Inventions That Will Make You Wonder Why Nobody Thought Of This Before. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot