మొబైల్స్ స్కామ్ బారి నుంచి పెద్దలను రక్షించుకునే మార్గాలు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని రంగాల్లో డిజిటల్‌ ఆవిష్కరణలకు భారతదేశం హాట్‌స్పాట్‌గా మారింది

By Anil
|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని రంగాల్లో డిజిటల్‌ ఆవిష్కరణలకు భారతదేశం హాట్‌స్పాట్‌గా మారింది.అయితే మన తల్లిదండ్రులకు, మన పెద్దవాళ్లకు స్మార్ట్ ఫోన్స్ మరియు డిజిటల్‌ పరిజ్ఞానం పొందడానికి కాస్త సమయం పడుతుంది. అందువల్ల మీరే చొరవ తీసుకోని స్మార్ట్ ఫోన్స్ మరియు డిజిటల్ పరిజ్ఞానం పొందడానికై ప్రోత్సహించండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా మోసపోయేది పెద్దవాళ్ళు గనుక.ముఖ్యంగా ఈ 12 విషయాల గురించి వారికి శిక్షణ ఇవ్వండి...

స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీ:

స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీ:

మీ తల్లిదండ్రులకు లేదా పెద్ద వాళ్లకు స్మార్ట్ ఫోన్ లోని ఇన్ఫర్మేషన్ ను ప్రైవేట్ గా ఉంచుకోవాలి అని చెప్పండి.ఫింగర్ ప్రింట్ కేదా పాస్ వర్డను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ను లాక్ చేయమని చెప్పండి. స్మార్ట్ ఫోన్ ను తెలియన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకండి అని చెప్పండి.

ఫేక్ యాప్స్:

ఫేక్ యాప్స్:

ఫేక్ యాప్స్ ఎలా పని చేస్తాయో చూయించండి. అలాగే ఒరిజినల్ యాప్స్ మరియు ఫేక్ యాప్స్ గురించి శిక్షణ ఇవ్వండి.

క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు పిన్ :
 

క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు పిన్ :

మన పెద్దవాళ్ళు చాలా మంది క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు పిన్ ను స్మార్ట్ ఫోన్స్ లో సేవ్ చేసుకుంటారు ముక్యంగా ఆలాంటి పని చేయకూడదు అని చెప్పండి.

ఆన్ లైన్ ట్రాప్స్ :

ఆన్ లైన్ ట్రాప్స్ :

ఈ రోజుల్లో చాలా మంది పెద్దవాళ్ళే ఈ ఆన్ లైన్ ట్రాప్స్ కి గురి అవుతున్నారు.అందుకను ఈ ఆన్ లైన్ ట్రాప్స్ ఎంత ప్రమాదకరమో వివరించండి.

రాంగ్ కాల్స్ :

రాంగ్ కాల్స్ :

ఎవరైనా తెలియన వాళ్ళు రాంగ్ కాల్స్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకండి అని చెప్పండి. ఎందుకంటే వారు మాటల్లో పెట్టి హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది.

Un known నంబర్లకు కాల్ బ్యాక్ చేయకండి:

Un known నంబర్లకు కాల్ బ్యాక్ చేయకండి:

ఏదైనా Un known నెంబర్ నుంచి కాల్ వచ్చిన లేదా మిస్డ్ కాల్ వచ్చిన కాల్ బ్యాక్ చేయకండి అని చెప్పండి.ఎందుకంటే అవి ఎక్కువగా బోట్లుగా ఉంటాయి, అవి మీకు 50 రూపాయల చొప్పున 100 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తాయి.

Unique SIM నెంబర్ షేర్ చేయకండి:

Unique SIM నెంబర్ షేర్ చేయకండి:

ప్రతి సిమ్ కార్డు మీ వెనుక ప్రత్యేక 20-అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది అది మీ మొబైల్ నంబర్ను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. మీరు ఆ నెంబర్ ను ఎప్పటికీ షేర్ చేయకూడదని హెచ్చరించండి . అలాగే SIM స్వాప్ ఎలా పనిచేస్తుందో తెలియజేయండి.

సోషల్ మీడియా :

సోషల్ మీడియా :

పేస్ బుక్ ,ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఫొటోస్ లేదా వేరే ఏదైనా సమాచారం షేర్ చేయకండి అని చెప్పండి.

ఆధార్ కార్డు ఇతర ID డీటెయిల్స్ :

ఆధార్ కార్డు ఇతర ID డీటెయిల్స్ :

ఎవరైన తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆధార్ కార్డు మరియు ఇతర ID డీటెయిల్స్ అడిగినప్పుడు వెంటనే చెప్పకుండా ముందే ఎవరో తెలుసుకొని చెప్పండి.

యాప్ పెర్మిషన్స్ :

యాప్ పెర్మిషన్స్ :

చాలా యాప్స్ పెర్మిషన్స్ కోరుకుంటాయి అందువల్ల యాప్స్ పర్మిషన్ కోరుతున్నపుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో శిక్షణ ఇవ్వండి.

ఆన్ లైన్ లాటరి:

ఆన్ లైన్ లాటరి:

ఈ రోజుల్లో రోజుకో ఒక్క SMS లేదా మెయిల్ వస్తుంది మీరు ఆన్ లైన్ లాటరి గెలుపొందినట్టు . అది నిజం కాదు అని హెచ్చరించండి .

 anti-virus :

anti-virus :

మాల్వేర్ మరియు స్పైవేర్ పని ఎలా పనిచేస్తుందో మరియు వారి స్మార్ట్ ఫోన్ కోసం మంచి వ్యతిరేక మాల్వేర్ లేదా వైరస్ యాప్స్ పొందడం గురించి పెద్దలకు శిక్షణ ఇవ్వండి.

 

Best Mobiles in India

English summary
12 mobile scam tips you must teach your parents.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X