ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

|

1876వ సంవత్సరం.. ప్రపంచంలో మొట్టమొదటిగా టెలిఫోన్‌ కనుగొనబడింది. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ పరిశోధనల పర్యవసానంగా ఒకచోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది. అలా ప్రారంభమైన టెలిఫోన్‌ పరిణామ క్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు, అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు విస్తరించింది.

1947లో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దింతో టెలిఫోన్ కొత్త పోకడలను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆటో మ్యాటిక్ రీడైలింగ్, నెంబర్ ఐడెంటిఫికేషన్, కాల్ వెయిటింగ్, కాన్ఫిరెన్సింగ్ వంటి ఫీచర్లు అదనంగా జతయ్యాయి. మొబైల్‌ఫోన్‌ చరిత్రను గమనిస్తే 1960లో ప్రపంచంలోని మొట్టమొదటి కార్‌ఫోన్‌ ఆవిష్కృతమైంది. అదికూడా పాక్షికంగా ఉండే ఆటోమేటిక్‌ సర్వీసు.

మనం నేడు వాడుతున్న మొబైల్‌ ఫోనును సెల్‌ఫోన్‌, లేక సెల్యులార్‌ ఫోన్‌ అని కూడా పిలుస్తారు. మొబైల్‌ ఫోన్లకు, కార్డ్‌ లెస్‌ ఫోన్లకు వ్యత్యాసం వుంది. కార్డ్‌లెస్‌ఫోన్లు బేస్‌ఫోన్లకు కేవలం కొన్ని మీటర్ల వ్యాస పరిథిలోనే పని చేస్తాయి. సాధారణ ల్యాండ్‌లైన్‌ కేవలం టెలిఫోన్‌ సంభాషణకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక మొబైల్‌ ఫోన్ అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 1983లో మొట్టమొదటి చేతిఫోన్‌ను 'మోటోరోలా' కంపెనీ విడుదల చేయగా దాని బరువు రెండు కిలో గ్రాములు ఉండేది. 1990నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి, ఇరవైలక్షల పై చిలుకు వినియోగదారులు మొబైల్‌ కంపెనీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సంఖ్య ఇప్పటికి అనుకోని రీతిలో రెట్టింపవటం విశేషం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన 12 అత్యుత్తమ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

The flip phone: Motorola Startac,  1996

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

The keyboard phone: Nokia 9000,  1996

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

Nokia 5110, 1998

 

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు
 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

camera phone: Sharp J-SH04, 2000

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

BlackBerry smartphone 6210, 2002

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

Thin phone: Motorola Razr V3,  2003

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

 Palm Treo 650,  2004

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

Touchscreen phone: LG KE850 Prada, 2006

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

Apple iPhone, 2007

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

Android phone: T-Mobile G1,  2008

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

LTE phone: Samsung SCH-R900, 2010

 

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

ప్రపంచాన్నే మార్చేసిన 12 ఫోన్‌లు

Samsung Galaxy S3, 2012

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X