అత్యంత తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ ఫోన్లు:వెబ్‌సైట్లు ఇవే

Written By:

రోజు రోజుకు సరికొత్త ఫోన్లు మార్కెట్ లోకి వస్తుండటంతో చాలామంది తమ పాత ఫోన్లను సెకండ్ హ్యండ్ కింద అమ్మేసి కొత్త ఫోన్లను కొంటున్నారు. ఎంత ఖర్చు పెట్టి అతి తక్కువ కాలం వాడిన ఫోన్లు కొత్త ఫోన్లు రాగానే ఫోన్ సేల్ అంటూ వెబ్ సైట్లలో పెట్టేస్తున్నారు. అయితే కొత్త ఫోన్లు కొనలేని వారు అలాగే పాత ఫోన్లను ఇష్టంగా వాడేవారి కోసం కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. అవి ఫోన్లను తక్కువ ధరలకే మీకందిస్తున్నాయి. ఆ వెబ్‌సైట్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: రానున్న ఫోన్లలో ఇంకా కొత్త ఫీచర్లా...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఎక్సేంజ్ ( Mobilexchange)

ఇదొక సెకండ్ హ్యాండ్ మొబైల్ వెబ్ సైట్. లింక్ కోసం క్లిక్ చేయండి.

ప్రైస్ షేర్డ్ ( Priceshred)

లింక్ కోసం క్లిక్ చేయండి

ది మొబైల్ ఇండియన్ (Themobileindian )

లింక్ కోసం క్లిక్ చేయండి

మొబైల్ ఫర్ సేల్ (Mobiles4sale )

లింక్ కోసం క్లిక్ చేయండి

సులేఖా ( Sulekha )

లింక్ కోసం క్లిక్ చేయండి

91 మొబైల్స్ ( 91mobiles)

లింక్ కోసం క్లిక్ చేయండి

క్లిక్ ఇండియా ( Clickindia)

లింక్ కోసం క్లిక్ చేయండి

కూజ్లే ( khojle )

లింక్ కోసం క్లిక్ చేయండి

ఓఎల్ ఎక్స్ (Olx)

లింక్ కోసం క్లిక్ చేయండి

యాడ్ పోస్ట్ ( adpost)

లింక్ కోసం క్లిక్ చేయండి

క్వికర్ ( quikr)

లింక్ కోసం క్లిక్ చేయండి

ఆలీబాబా ( alibaba )

లింక్ కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 15 Sites to buy used mobile phones in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot