మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా చేయకూడని పనులు !

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయ్యాయి.అరచేతిలో ఫోన్ ఉంటె చాలు లోకాన్నే మర్చిపోతారు.

By Anil
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయ్యాయి.అరచేతిలో ఫోన్ ఉంటె చాలు లోకాన్నే మర్చిపోతారు. స్మార్ట్ ఫోన్ వాడడం తప్పు కాదు కాని దాని సరైన రీతిలో వాడకపోవడం పెద్ద తప్పు. ఈ మధ్య కాలంలో ఫోన్స్ పేలి చనిపోవడం ,జేబు లో ఫోన్ పెట్టుకుంటే ఫోన్ పేలడంతో గాయాలు అవ్వడం , ఛార్జింగ్ పెట్టినప్పుడు చార్జర్ పేలిపోవడం ఇలాంటి కేసులు ప్రతి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయ్ అని వింటూనే ఉన్నాం .ఈ శీర్షికలో భాగంగా మీ స్మార్ట్‌ ఫోన్ ద్వారా చేయకూడని 13 పనులను మీకు తెలుపుతున్నాము అవి పాటించండి.

మీ స్మార్ట్ ఫోన్ ను ఓవర్ ఛార్జ్ చేయకండి....

మీ స్మార్ట్ ఫోన్ ను ఓవర్ ఛార్జ్ చేయకండి....

మీ స్మార్ట్ ఫోన్ ను ఓవర్ ఛార్జ్ చేయకండి ఎందుకంటే ఓవర్ ఛార్జ్ చేయడం వలన ఫోన్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది .అందుకని ఫోన్ ఛార్జ్ అయిన వెంటనే అన్ ప్లగ్ చేయండి.

మీ షర్ట్  జేబులో ఫోన్ ను ఉంచకండి....

మీ షర్ట్ జేబులో ఫోన్ ను ఉంచకండి....

మీ షర్ట్ జేబులో ఫోన్ ను ఉంచకండి ఎందుకంటే అది చాలా అనర్ధాలకు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఫోన్ ను ఛార్జ్ పెట్టి ఇయర్ ఫోన్స్ లో పాటలు వినకండి....

ఫోన్ ను ఛార్జ్ పెట్టి ఇయర్ ఫోన్స్ లో పాటలు వినకండి....

ఫోన్ ను ఛార్జ్ పెట్టి ఇయర్ ఫోన్స్ లో పాటలు వినకండి ఎందుకంటే అది electrocution కు దారి తీస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ electrocution సంబంధించిన ప్రమాదాల్లో ఈ ఏడాది అనేక మంది మరణించారని రిపోర్ట్.

నిద్రపోయే సమయం లో ఫోన్ ను  పక్కన పెట్టుకోకండి....

నిద్రపోయే సమయం లో ఫోన్ ను పక్కన పెట్టుకోకండి....

నిద్రపోయే సమయం లో ఫోన్ ను పక్కన పెట్టుకోకండి ముక్యంగా దిండు కింద అస్సలు పెట్టుకోకండి అది మీ నిద్రని భంగం చేయడమే కాకుండా మొబైల్ సిగ్నల్స్ వల్ల బ్రెయిన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఫోన్ పై  సూర్యకాంతి తగలకుండా  జాగ్రత్త వహించండి  ముక్యంగా ఛార్జ్ కి పెట్టినపుడు.....

ఫోన్ పై సూర్యకాంతి తగలకుండా జాగ్రత్త వహించండి ముక్యంగా ఛార్జ్ కి పెట్టినపుడు.....

ఫోన్ పై సూర్యకాంతి తగలకుండా జాగ్రత్త వహించండి ముక్యంగా ఛార్జ్ కి పెట్టినపుడు ఎందుకంటే ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది.

uneven surfaces పై మీ ఫోన్ ను ఎప్పుడు ఛార్జ్ చేయకూడదు.....

uneven surfaces పై మీ ఫోన్ ను ఎప్పుడు ఛార్జ్ చేయకూడదు.....

uneven surfaces పై మీ ఫోన్ ను ఎప్పుడు ఛార్జ్ చేయకూడదు ఎందుకంటే ఫోన్ ఓవర్ హీట్ అయ్యి కాలిపోయే ప్రమాదం ఉంది.

మీ స్మార్ట్ ఫోన్ పై  ఒత్తిడి పెంచకండి ....

మీ స్మార్ట్ ఫోన్ పై ఒత్తిడి పెంచకండి ....

మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్ ను టైట్ గా ఉండే ప్యాంట్ జేబు లో ఉంచుకుంటూ ఉంటాం ఆలా ఉంచడం వలన ఫోన్ ఫై ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం ఉంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

power strip extension cord లేదా  multi-plug ద్వారా మొబైల్ ను ఛార్జ్ చేయకండి....

power strip extension cord లేదా multi-plug ద్వారా మొబైల్ ను ఛార్జ్ చేయకండి....

power strip extension cord లేదా multi-plug ద్వారా మొబైల్ ను ఛార్జ్ చేయకండి ఎందుకంటే ఏదైనా సాకెట్ లో ప్రాబ్లెమ్ ఉంటె అది మీ స్మార్ట్ ఫోన్ కు నష్టం కలిగించగలదు.

unauthorised షాపులలో మీ స్మార్ట్ ఫోన్ ను రిపేర్ చేయించకండి....

unauthorised షాపులలో మీ స్మార్ట్ ఫోన్ ను రిపేర్ చేయించకండి....

unauthorised షాపులలో మీ స్మార్ట్ ఫోన్ ను రిపేర్ చేయించకండి ఎందుకంటే వారు ఒరిజినల్ పార్ట్స్ కాకుండా డూప్లికేట్ పార్ట్స్ ను ఫిట్ చేయడం జరుగుతుంది ఆలా చేయడం వలన ఫోన్ ఛార్జ్ చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.

చీప్  చార్జర్ లను  వాడకండి.....

చీప్ చార్జర్ లను వాడకండి.....

ఎల్లప్పుడూ స్మార్ట్ ఫోన్ తో పాటు ఇచ్చిన చార్జర్ నే వాడండి. ఒక వేల చార్జర్ లేకపోతే బ్రాండెడ్ చార్జర్లను వాడడానికి ప్రయత్నించండి. చీప్ చార్జర్ లను మాత్రం అస్సలు వాడకండి అవి పేలిపోయే ప్రమాదం ఉంది.

ఛార్జ్ చేస్తున్నప్పుడు కేసును తీసివేయడం మర్చిపోవద్దు....

ఛార్జ్ చేస్తున్నప్పుడు కేసును తీసివేయడం మర్చిపోవద్దు....

ఛార్జ్ చేస్తున్నప్పుడు కేసును తీసివేయడం మర్చిపోవద్దు లేకుంటే ఫోన్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది.

ఛార్జ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో మాట్లాడడం కానీ గేమ్స్ ఆడడం కానీ చేయకండి....

ఛార్జ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో మాట్లాడడం కానీ గేమ్స్ ఆడడం కానీ చేయకండి....

ఛార్జ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో మాట్లాడడం కానీ గేమ్స్ ఆడడం కానీ చేయకండి ఎందుకంటే అది electrocution కు దారి తీస్తుంది.

ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ కి పెట్టడం కానీ చేయకండి....

ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ కి పెట్టడం కానీ చేయకండి....

ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ కి పెట్టడం కానీ చేయకండి ఎందుకంటే అది electrocution కు దారి తీస్తుంది

Best Mobiles in India

English summary
13 things you should avoid doing with your smartphones.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X