షియోమి లవర్స్ కి గుడ్ న్యూస్

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం Xiaomi అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది.

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం Xiaomi అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది.షియోమి తన టీవీ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీవీల పై GST రేట్ తగ్గించడంతో షియోమి తన టీవీల ధరలను తగ్గించింది. ఇది ఆలా ఉంటే గత 2నెలల నుంచి షియోమి తన స్మార్ట్‌ఫోన్ల ధరలను కూడా తగ్గిస్తూ వచ్చింది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా తగ్గింపు ధర అందుకున్న షియోమి స్మార్ట్‌ఫోన్లు మరియు టీవీల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి...

2019లో జియో నుంచి రాబోతున్న మెరుపులు ఇవే !2019లో జియో నుంచి రాబోతున్న మెరుపులు ఇవే !

32-inch TV -- Xiaomi LED SmartTV 4A

32-inch TV -- Xiaomi LED SmartTV 4A

32-inch TV -- Xiaomi LED SmartTV 4A పై రూ.1,500 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ టీవీను రూ. 12,499 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Mi LED Smart TV 4C

Xiaomi Mi LED Smart TV 4C

32-inch TV -- Xiaomi LED SmartTV 4C పై రూ.2000 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ టీవీను రూ. 13,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Mi LED TV 4A Pro

Xiaomi Mi LED TV 4A Pro

Xiaomi Mi LED TV 4A Pro పై రూ.1000 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ టీవీను రూ. 30,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

 

 

Xiaomi Redmi 6A
 

Xiaomi Redmi 6A

Xiaomi Redmi 6A (2GB+16GB) పై రూ.600 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ. 5,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Redmi 6A (2GB+32GB) పై రూ.500 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ. 6,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

 

Xiaomi Poco F1

Xiaomi Poco F1

Xiaomi Poco F1 (6GB+64GB) పై రూ.1000 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ. 19,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Poco F1 (8GB+256GB) పై రూ.1000 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ. 27,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

 

Xiaomi Redmi Note 5 Pro

Xiaomi Redmi Note 5 Pro

Xiaomi Redmi Note 5 Pro (4GB+64GB) పై రూ.1000 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ.13,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Redmi Note 5 Pro (6GB+64GB) పై రూ.1000 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ.15,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

 

Xiaomi Mi A2

Xiaomi Mi A2

Xiaomi Mi A2 (4GB+64GB) పై రూ.1000 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ. 15,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Mi A2 (6GB+128GB) పై రూ.1000 తగ్గించింది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ను రూ. 18,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
13 Xiaomi smartphones and TVs that recently got price cut in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X