కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా..? వీటి కోసం ఆగి తీరాల్సిందే

Written By:

లెటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో యాపిల్, సామ్‌సంగ్ కంపెనీలు 2016కు మంచి శుభారంభాన్ని అందించగా, అదే దూకుడును ప్రదర్శిస్తూ లెనోవో, మోటరోలా, షియోమీ, లీఇకో, మైక్రోమాక్స్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమతమ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. దీంతో 2016 ప్రధమార్థం ఆసక్తికర స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో ముగింపుకు చేరుకుంది.

 కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా..? వీటి కోసం ఆగి తీరాల్సిందే

మరోవైపు ద్వితియార్థంలో రాబోయే ఫోన్‌ల పై ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీరు కొత్తఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే త్వరలో మీముందుకు బోలెడన్ని కొత్త ఆప్షన్‌లు రాబోతున్నాయి. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌ల వివరాలు...

Read More : లెనోవో Zuk Z1, ధర రూ.13,499, మే19 నుంచి సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ4 (Moto G4)

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,16 జీబి ఇంటర్నల్ మెమరీ,

మోటో జీ4 ప్లస్ (Moto G4 Plus)

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్:

5.5 అంగుళాల డిస్‌‍ప్లే, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్

ఎల్‌జీ జీ5 (LG G5)

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,

4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ Marshmallow

Samsung Galaxy Note 6

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్:

స్నాప్‌డ్రాగన్ 823 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,

HTC 10

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

4జీబి ర్యామ్,

32జీబి/64జీబి ఇంటర్నల్ మెమరీ,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే క్వాలిటీ వీడియో రికార్గింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ Marshmallow

Asus Zenfone 3

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్

ఆండ్రాయిడ్ Marshmallow
యూఎస్బీ టైప్ సీ పోర్ట్

Nextbit Robin

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ తాకేతెర, హెక్సాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2680 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 4జీ ఎల్టీఈ సపోర్ట్,

Samsung Galaxy A9

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ తాకేతెర, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్,

Meizu M3 Note

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెర్ట్జ్ హీలియో పీ10 ఆక్టా కోర్ ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా,

Huawei Honor 5C

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

హైసిలికాన్ కైరిన్ 650 చిప్‌సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,

Xiaomi Mi 5 Pro

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్:

4జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ మెమరీ,

Moto X4

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,

Samsung Galaxy A4

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్

5.5 అంగుళాల తాకేతెర,

ధర రూ.23,650 

OnePlus 3

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్

6జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,, 

Xiaomi Redmi 3

త్వరలో విడుదల కాబోతున్న 15 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌లు

రూమర్ స్పెక్స్:

64బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటరర్నల్  మెమరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
15 Android phones to launch in India soon. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting