Home
Mobile

ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ కానున్న 15 క్రేజీ ఫోన్లు ఇవే

ఈ ఏడాది లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల పై మార్కెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది.2018లో మార్కెట్లోకి టాప్ టెన్ కంపెనీల మొబైల్స్ వచ్చినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే విజయం సాధించాయి.

ఈ ఏడాది లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల పై మార్కెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది.2018లో మార్కెట్లోకి టాప్ టెన్ కంపెనీల మొబైల్స్ వచ్చినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కొన్ని కంపెనీల ఫోన్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. పవర్ పుల్ బ్యాటరీ అదిరిపోయే కెమెరా, అలాగే ప్రాసెసర్, ర్యామ్ వంటి వాటిల్లో దుమ్మురేపే ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఆపిల్, గూగుల్, శాంసంగ్ ఫోన్లు పోయిన ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ని ఓ ఊపు ఊపాయి. ఈ కంపెనీల వచ్చిన ఫోన్లు కొట్ల అమ్మకాలను రాబట్టాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మార్కెట్లోకి కొన్ని కంపెనీల ఫోన్లు రానున్నాయి. అవి ఏవో మీరే చూడండి....

New Apple iPhones

New Apple iPhones

సెప్టెంబర్ లో ఆపిల్ కంపెనీ సరికొత్తగా తన ఫోన్లను తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్లలో నాచ్ లెస్ డిస్ ప్లే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Samsung Galaxy S10 Plus

Samsung Galaxy S10 Plus

Samsung Galaxy S10 Plus ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కు ముందు వస్తుంది.

Samsung Galaxy Note 10

Samsung Galaxy Note 10

Samsung Galaxy Note 10 ఆగష్టులో విడుదలైయ్యే అవకాశం ఉంది.

Google Pixel 4

Google Pixel 4

Google Pixel 4 అక్టోబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Google Pixel 4

Google Pixel 4

Google Pixel 4 అక్టోబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Nokia 9

Nokia 9

Nokia 9 జనవరిలో లాంచ్ కాబోతుంది.

OnePlus 7

OnePlus 7

OnePlus 7 మే లేదా జూన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy X

Samsung Galaxy X

Samsung Galaxy X మే లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Xiaomi Redmi Note 7 Pro

Xiaomi Redmi Note 7 Pro

Xiaomi Redmi Note 7 Pro ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Huawei P30 Pro

Huawei P30 Pro

Huawei P30 Pro ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

OnePlus 5G phone

OnePlus 5G phone

OnePlus 5G phone ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Google Pixel Lite

Google Pixel Lite

Google Pixel Lite ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Xiaomi Redmi Pro 2

Xiaomi Redmi Pro 2

Xiaomi Redmi Pro 2 జనవరిలో లాంచ్ కాబోతుంది.

Huawei foldable phone

Huawei foldable phone

Huawei foldable phone ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
15 smartphones from Apple, Samsung, Google, Xiaomi and others to watch out for 2019.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X