ఈ ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లు

Written By:

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను నిర్వహించుకునేందుకు వీలుగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూల్‌ప్యాడ్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. Coolpad Max పేరుతో మే 20న మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ పోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 వరుకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లు

ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ స్పేస్ ఫీచర్‌తో రాబోతున్న ఈ ఫోన్‌లో యూజర్లు వాట్సాప్, ఫేస్‌బుక్, లైన్, బీబీఎమ్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్‌లకు సంబంధించి రెండు అకౌంట్‌లను నిర్వహించుకోవచ్చు.

Read More : మోటో జీ3 పై భారీ తగ్గింపు, రూ.8000 వరకు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Coolpad Max స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ 2.5డి డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్),

Coolpad Max స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన కూల్ యూజర్ ఇంటర్‌ఫేస్

Coolpad Max స్పెసిఫికేషన్స్

3జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ మెమరీ

Coolpad Max స్పెసిఫికేషన్స్

4జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, 64జీబి ఇంటర్నల్ మెమరీ

Coolpad Max స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

Coolpad Max స్పెసిఫికేషన్స్

కూల్‌ప్యాడ్ మాక్స్ ఫోన్  2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 

Coolpad Max స్పెసిఫికేషన్స్

డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్, వై-ఫై

Coolpad Max ఇండియా లాంచ్

ఇండియన్ మార్కెట్లో Coolpad Max ఫోన్ ఆవిష్కరణకు సంబంధించిన మీడియా ఇన్విటేషన్. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
2 WhatsApp Accounts on 1 Phone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot