దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

|

భారత్ వంటి ప్రధాన మార్కెట్‌లలో దసరా, దీపావళి పండుగలు సమీపిస్తోన్న నేపథ్యంలో కాసుల వర్షం కురిపించే కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలు జోరు ఊపందుకుంది. బెర్లిన్ వేదికగా కొద్ది రోజల క్రితం ముగిసిన ‘ఐఎఫ్ఏ 2014' టెక్నాలజీ ట్రేడ్ షో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో యూవత్ టెక్నాలజీ ప్రపంచాన్ని కనువిందు చేసింది. ఈ ప్రదర్శన వేదికగా సామ్‌సంగ్, సోనీ, నోకియా, ఎల్‌జీ, హెచ్‌టీసీ, లెనోవో వంటి దిగ్గజ బ్రాండ్‌లు కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలోనే భారత్‌లో విడుదల కాబోతున్నాయి.

మరోవైపు క్యూపర్టినో దిగ్గజం యాపిల్ ఐఫోన్6 స్మార్ట్‌ఫోన్‌ను రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో ఆవిష్కరించి ప్రపంచ మార్కెట్లనే కట్టిపడేసింది. రెండు వేరియంట్‌లలో లభ్యంకానున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లు అక్టోబర్ 17 నుంచి భారత మార్కెట్లో లభ్యంకానున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దీపావళి కానుకగా మార్కెట్లో విడుదల కాబోతున్న 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు
 

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 6 (యాపిల్ ఐఫోన్ 6)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

యాపిల్ ఏ8 చిప్‌సెట్,

డ్యూయల్ కోర్ 1.4గిగాహెట్జ్ సెక్లోన్ ప్రాసెసర్,

పవర్ వీఆర్ జీఎక్స్6650 హెక్సా కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి),

1జీబి ర్యామ్,

బ్లూటూత్ వీ4.0,

నాన్-రిమూవబుల్ లై-పో బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Mi4

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర,

ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,

13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,

16జీబి ఇంటర్నల్ మెమెరీ,

3జీబి ర్యామ్,

3080 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 6 Plus

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

యాపిల్ ఏ8 చిప్‌సెట్,

డ్యూయల్ కోర్ 1.4గిగాహెట్జ్ సెక్లోన్ ప్రాసెసర్,

పవర్ వీఆర్‌జీఎక్స్6650 హెక్సా‌కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఫింగర్ ప్రింట్ సెన్సార్ (టచ్ ఐడీ),

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి),

2జీబి ర్యామ్,

బ్లూటూత్ వీ4.0,

నాన్-రిమూవబుల్ లై-పో బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు
 

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),

ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3.7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),

32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

3జీబి ర్యామ్,

3220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Alpha

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),

ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

ఆక్టా‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్,

12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),

32జీబి ఇంటర్నల్ మెమెరీ,

2జీబి ర్యామ్,

1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z2 Pro

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),

ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,

32జీబి ఇంటర్నల్ మెమెరీ,

3జీబి ర్యామ్,

4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 930

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),

విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్ కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,

20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),

32జీబి ఇంటర్నల్ మెమెరీ.

2జీబి ర్యామ్,

2420 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto X

కొత్త ఎడిషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), కర్వుడ్ మెటల్ ఫ్రేమ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ ఎల్), 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 144 గ్రాములు, ఫోన్ మందం 9.9 మిల్లీ మీటర్లు.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Ascend P7

హవాయి అసెండ్ పీ7 ప్రత్యేకతలు... 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia M2 Aqua

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.8 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),

ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),

8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

1జీబి ర్యామ్,

2330 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 610

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),

ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,

8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

1జీబి ర్యామ్,

2040 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 820

హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు... డ్యూయల్ సిమ్ నానో సిమ్ స్లాట్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌‍ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ ప్రత్యేకతతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌టీసీ కనెక్ట్, మైక్రోయూఎస్బీ), 2600 ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 735

నోకియా లూమియా 735 ప్రత్యేకతలు... 4జీ ఎల్టీఈ కనెక్టువిటీతో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే, ఫోన్ పరిమాణం 134.70 x 68.50 x 8.90 మిల్లీమీటర్లు, బరువు 134 గ్రాములు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్, 316 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), సెన్సార్లు (మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 5.2 అంగుళాల డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్. 4కేవీడియో రికార్డింగ్ సౌలభ్యత), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, యూఎస్బీ కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలను అందాల్సి ఉంది.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia E3 Dual

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),

ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,

4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

1జీబి ర్యామ్,

2330 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 830

లూమియా 830 ప్రత్యేకతలు... లూమియా డెనిమ్ అప్‌డేట్‌తో కూడిన విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం , 5 అంగుళాల క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (కర్వుడ్ గొరిల్లా 3.0 గ్లాస్‌తో), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 15జీబి ఉచిత వన్‌డ్రైవ్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 10 మెగా పిక్సల్ ప్యూర్‌వ్యూ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్, జిస్ ఆప్టిక్స్), 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 2200 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.26,200.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note Edge

వొంపుతిరిగిన 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560 x 1440పిక్సల్స్)ను ఈ ఫోన్ కలిగి ఉంది. 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. నిక్షిప్తం చేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై గెలాక్సీ నోట్ ఎడ్జ్ రన్ అవుతుంది. 32జీబి ఇంకా 64జీబి మెమరీ వేరియంట్‌లలో ఈ కర్వుడ్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను ఈ ఏడాది ఆఖరిలో ఎంపిక చేసిన దేశాల్లో విక్రయించనున్నారు. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ ఎడ్జ్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe X2

లెనోవో వెబ్ ఎక్స్2 స్పెసిఫికేషన్‌లు.... ఫోన్ చుట్టుకొలత 140.20 x 68.60 x 7.27 మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర అంచనా రూ.24,043. విడుదల - అక్టోబర్ 2014.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3 Compact

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 4.5 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ ఐపీఎస్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 20.8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎంహెచ్ఎల్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 129 గ్రాములు.

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా 20 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z2

లెనోవో వెబ్ జెడ్2 స్పెసిఫికేషన్‌లు.... ఫోన్ పరిమాణం 148.50 x 76.40 x 7.80మిల్లీ మీటర్లు, బరువు 158 గ్రాములు, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్ 8916 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర అంచనా రూ.26,000. విడుదల -అక్టోబర్ 2014.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
20 Awesome Smartphones Launching Ahead of Diwali This Year. Read more in Telugu Gizbot........

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more