20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

Posted By:
  X

  ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరింయట్‌లను కలిగి దేశీయంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ హ్యాండ్ సెట్‌లలో పొందుపరిచిన ఆధునిక మొబైల్ టెక్నాలజీ నేటి తరం మొబైలింగ్ అవసరాలను తీర్చటంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతుంది. ఈ 20 ఫోన్‌ల పై ఓ లుక్ వేస్తారా.....

  ఫోన్ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ కాలం నిలవాలంటే..?

  సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం. బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి. అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  1.) మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ51 (వైట్):

  832 మెగాహెట్జ్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ2.3.7 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  వై-ఫై కనెక్టువిటీ,
  32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  2.) మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ35 (బ్లాక్):

  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  వై-ఫై కనెక్టువిటీ,
  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
  16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  3.) కార్బన్ ఏ1 ప్లస్:

  3.5 అంగుళాల హెచ్‌వీజీఏ కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్,
  ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  3 మెగా పిక్సల్ కెమెరా,
  ఫోన్ సెక్యూరిటీ,
  వై-ఫై కనెక్టువిటీ,
  1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  4.) సెల్‌కాన్ స్మార్ట్‌ట్రాన్ ఏ87:

  ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  ఎఫ్ఎమ్ రేడియో,
  వై-ఫై కనెక్టువిటీ,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  కొనేందుకు క్లిక్ చేయండి:

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  5.) కార్బన్ ఏ15:

  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  ఎఫ్ఎమ్ రేడియో,,
  వై-ఫై కనెక్టువిటీ,
  3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‍స్ర్కీన్,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  6.) లావా ఐరిస్ ఎన్350:

  వై-ఫై కనెక్టువిటీ,
  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  3.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
  ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  7.) మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ:

  వై-ఫై కనెక్టువిటీ,
  ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  ఎఫ్ఎమ్ రేడియో,
  32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  కొనేందుకే క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  8.) ఐబాల్ ఆండ్రీ 3ఎన్:

  ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
  222ఎంబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించునే సౌలభ్యత,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  9.) ఇంటెక్స్ ఆక్వా 3.2:

  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్,
  వై-ఫై కనెక్టువిటీ,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  ఎఫ్ఎమ్ రేడియో,
  32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  10.) సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యుయోస్ లైట్ ఎస్5302:

  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  ఆండ్రాయిడ్ వీ2.2 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  832మెగాహెట్జ్ ప్రాసెసర్,
  ఎఫ్ఎమ్ రేడియో,
  2.8 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  వై-ఫై కనెక్టువిటీ,
  32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  11.) మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా 4:

  4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  12.) స్పైస్ ఎమ్ఐ-270:

  డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్,
  ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
  2.8 అంగుళాల క్వాగా క్వాలిటీ టచ్‌స్ర్కీన్,
  2 మెగా పిక్సల్ కెమెరా,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  13.) ఇంటెక్స్ ఆక్వా 4.0:

  ఆండ్రాయిడ్ వీ2.3 ఆపరేటింగ్ సిస్టం,
  3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  కొనేందుకు క్లిక్ చేయండి:

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  14.) హువాయి ఆసెండ్ వై210డి:

  3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్,
  డ్యూయల్ సిమ్ (సీడీఎమ్ఏ+జీఎస్ఎమ్),
  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1గిగాహెట్జ్ క్వాల్కమ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  వై-ఫై కనెక్టువిటీ,
  1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  కొనేందుకు క్లిక్ చేయండి:

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  15.) కార్బన్ ఏ5:

  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
  వై-ఫై కనెక్టువిటీ,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  2 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ప్రైమరీ కెమెరా,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  16.) సెల్‌కాన్ ఏ88:

  ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  3.15 మెగా పిక్సల్ కెమెరా,
  3.5 అంగుళాల స్ర్కీన్,
  డ్యూయల్ సిమ్,
  వీజీఏ సెకండరీ కెమెరా,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  17.) బియాండ్ బి54:

  ఎఫ్ఎమ్ రేడియో,
  3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
  వై-ఫై కనెక్టువిటీచ
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  కొనేందుకు క్లిక్ చేయండి:

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  18.) సెల్‌కాన్ ఏ95:

  3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  వై-ఫై కనెక్టువిటీ,
  3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  సెకండరీ కెమెరా సపోర్ట్,
  1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  19.) మోటరోలా ఫైర్ ఎక్స్ టీ:

  ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
  2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  20.) హెచ్‌టీసీ మై టచ్ 3జీ మొబైల్:

  3.2 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ స్ర్కీన్,
  3.15 మెగా పిక్సల్ కెమెరా, రిసల్యూషన్ 2048x1536పిక్సల్స్, ఆటో ఫోకస్,
  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (వీ1.5 కప్ కేక్),
  192ఎంబి ర్యామ్, 512ఎంబి రోమ్,
  లియోన్ 1340ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  20 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి 6000 ధరల్లో)

  21.) కార్బన్ ఏ4 (బ్లాక్):

  సెకండరీ కెమెరా సపోర్ట్,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  3.2 మెగా పిక్సల్ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  కొనేందుకు క్లిక్ చేయండి:

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more