బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

Written By:

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది.

 బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ Juneకు గాను మార్కెట్లో లభ్యమవుతోన్న టాప్ క్వాలిటీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : లెనోవో కొత్త ఫోన్ 'Vibe K5' రూ.6,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

మోటరోలా మోటో జీ4 ప్లస్
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 1.3 యుమ్ పిక్సల్ సైజ్, ఓమ్నీ విజన్ సెన్సార్, f/2.0 అపెర్చుర్, లేజర్ ఆటో ఫోకస్, పీడీఏఫ్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.13,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

ఎల్‌జీ జీ5
డ్యుయల్ రేర్ కెమెరా (16 మెగా పిక్సల్, 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్),
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా

బెస్ట్ ధర రూ. 52,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.25,719
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.46,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

షియోమీ ఎంఐ 5
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.24,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

లెనోవో వైబ్ ఎక్స్3
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.19,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

లెనోవో వైబ్ షాట్
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్, ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.18,100
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.37,989
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆటో ఫోకస్,
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.49,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.34,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ప్యూర్ వ్యూ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.34,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.42,800
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

ఎల్‌‌ఈటీవీ (లీఇకో) లీ మాక్స్
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ కెమెరా,
4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.32,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

హెచ్‌టీసీ వన్ ఇ9 ప్లస్
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ నానో సిమ్.
బెస్ట్ ధర రూ.27,590
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్5
21.5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ. 25,950
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

జియోనీ ఇలైఫ్ ఇ8
23.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.35,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

హెచ్‌టీసీ వన్ మీ డ్యుయల్ సిమ్
20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్,
అల్ట్రా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.28,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

మోటరోలా మోటో ఎక్స్ ప్లే
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.16,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

షియోమీ రెడ్మీ నోట్ 3
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

లీఇకో లీ మాక్స్ 2
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బెస్ట్ ధర రూ. 22,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌‍కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
20 Best Camera Centric Smartphones to Buy in June 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot