రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్

By Madhavi Lagishetty
  X

  రిలయన్స్ జియో 4జి మొబైల్ అనోన్స్ తర్వాత ... రిలయన్స్ జియో LYF కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్వ ఎఫ్ వై స్మార్ట్ ఫోన్లు వాడే కస్టమర్లకు 20శాతం అదనపు డేటాను ఆఫర్ చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.

  రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్

  జియో మొదటిసారిగా జనవరి 2016లో భారతీయ మార్కెట్లోకి LYFఎర్త్ 1తో వచ్చింది. ఖరీదైన VoLTEస్మార్ట్ ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు ప్రత్యమ్నాయంగా అందించారు. LFY కొంతకాలం ప్రాచర్యంలోఉంది. అయితే జియో వినియోగదారులు మరోసారి LYFస్మార్ట్ ఫోన్లకు ఆకర్షితులవుతున్నారు.

  అయితే తాజాగా ప్రకటించిన ఆఫర్ కేవలం 6,500 నుంచి 19,00విలువైన హ్యాండ్ సెట్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  53శాతం ఆఫ్ LYF F1S 20శాతం డేటా ఆఫర్

  అసలు ధర రూ.20,249

  53శాతం డిస్కౌంట్ తో 9,499

  LYF F1S ప్రధాన ఫీచర్లు.

  • ఆండ్రాయిడ్ v6.0 మార్ష్ మాలో

  • 5.2 అంగుళాల IPS LCD డిస్ ప్లే

  • 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

  • క్వాడ్ కోర్ 1.8గిగా+1.4గిగా 3జిగి ర్యామ్

  • స్నాప్ డ్రాగెన్ 652 ప్రొసెసర్

  • 32జిబి స్టోరేజి కెపాసిటి

  • 16మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్ కెమెరా

  • 5మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

  • లి-పొ 3000mAh బ్యాటరీ, సపోర్ట్ USB

  • డ్యూయల్ సిమ్ (మైక్రోసిమ్, నానో సిమ్ )

   

  42శాతం LYF F1 Black 20శాతం డేటా ఆఫ్

  42శాతం తగ్గింపుతో 8,699

  ప్రధాన ఫీచర్లు...

  • ఆండ్రాయిడ్ v6.0 మార్ష్ మాలో

  • 5.5 అంగుళాల IPD LCD డిస్ ప్లే

  • 1080 x 1980 పిక్సెల్స్ రిజల్యూషన్

  • ఆక్టా కోర్ ( 1.52గిగా+1.21 గిగా)

  • 3జిబి ర్యామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 617 MSM8952 ప్రొసెసర్

  • 32జిబి స్టోరేజి కెపాసిటి

  • 16మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్ కెమెరా

  • 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

  • లి-పో 3200mAh బ్యాటరీ విత్ సపొర్ట్ USB, మైక్రోUSB2.0

  • డ్యూయల్ సిమ్ ( మైక్రో సిమ్, నానో సిమ్ )

   

  60శాతం LYF WATER 1 WHITE 20శాతం డేటా తగ్గింపు

  ధర 6,798

  ప్రధాన ఫీచర్లు....

  • ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్

  • 5.0అంగుళాల IPS LCD డిస్ ప్లే

  • 1080 x 1980 పిక్సెల్స్ రిజల్యూషన్

  • క్వాడ్ కోర్ 1.5గిగా

  • కోర్టెక్స్ A53, క్వాడ్ కోర్ 1గిగా కోర్టెక్స్ A53

  • 2జిబి ర్యామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 616MSM8939ప్రొసెసర్

  • 16జిబి స్టోరేజి కెపాసిటి

  • 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్ కెమెరా

  • 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

  • లి-పో 2600mAh బ్యాటరీ సపోర్ట్ USB మైక్రో USB 2.0

  • డ్యూయల్ సిమ్ (మైక్రో సిమ్, నానో సిమ్)

   

  25శాతం LYF EARTH 1 WHITE 20శాతం తగ్గింపు డేటా

  ధర 19,131

  ప్రధాన ఫీచర్లు....

  • ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్

  • 5.5అంగుళాల ఆల్మోడ్ డిస్ ప్లే

  • 1080 x 1980 పిక్సెల్స్ రిజల్యూషన్

  • ఆక్టాకోర్ (1.5గిగా, క్వాడ్ కోర్ , కోర్టెక్స్ A53+1గిగా, క్వాడ్ కోర్, కోర్టెక్స్ A53)

  • 3జిబి ర్యామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 616 MSM8939 ప్రొసెసర్

  • 32జిబి స్టోరేజి కెపాసిటి

  • 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్ కెమెరా

  • 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

  • లిపో 3500mAhబ్యాటరీ, USB మైక్రో USB 2.0

  • డ్యూయల్ సిమ్ (మైక్రో సిమ్, నానో సిమ్ )

   

  57శాతం LYF WATER 8 WHITE 20శాతం తగ్గింపు డేటా ఆఫర్

  ప్రధాన ఫీచర్లు....

  • ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్

  • 5.0అంగుళాల ఆల్మోడ్ డిస్ ప్లే

  • 720x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్

  • ఆక్టాకోర్ 1.5గిగా

  • 3జిబి ర్యామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 615 MSM8939 ప్రొసెసర్

  • 16జిబి స్టోరేజి కెపాసిటి

  • 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్ కెమెరా

  • 5మెగాపిక్సెల్ ప్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

  • లిపో3000mAh బ్యాటరీ USB సపోర్ట్ , మైక్రో USB 2.0

  • డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్, నానో సిమ్ )

   

  37శాతం LYF WATER 7S BLACK 20శాతం తగ్గింపు డేటా

  ప్రధాన ఫీచర్లు...

  • ఆండ్రాయిడ్ v6.0 మార్ష్ మాలో

  • 5.5 అంగుళాల IPS LCD రిజల్యూషన్

  • 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

  • ఆక్టా కోర్ 1.3గిగా 3జిబి ర్యామ్ MT6753 ప్రొసెసర్

  • 16జిబి స్టోరేజి కెపాసిటి

  • 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్ కెమెరా

  • 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగి సెల్ఫీ షూటర్

  • నాన్ రిమూవబుల్ లిపో 2800mAh బ్యాటరీ

  • డ్యూయల్ సిమ్ ( మైక్రో సిమ్)

   

  LYF WIND 4S BLACK 20శాతం తగ్గింపు డేటా

  ప్రధాన ఫీచర్లు....

  • ఆండ్రాయిడ్ 5.1లాలిపాప్

  • 5.0 IPS LCD డిస్ ప్లే

  • 720 x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్

  • క్వాడ్ కోర్ 1.3గిగా కోర్టెక్స్ A72జిబి ర్యామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 210 MSM8909 ప్రొసెసర్

  • 16జిబి స్టోరేజి కెపాసిటి

  • 8మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్ కెమెరా

  • 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

  • లియన్ 4000mAh బ్యాటరీ

  • USB సపోర్ట్, మైక్రో USB 2.0

  • డ్యూయల్ సిమ్ (మైక్రో సిమ్)

   

  6శాతం LYF WIND 7i Black ( Emi start from rs. 261.43)

  ప్రధాన ఫీచర్లు..

  • ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో

  • 5.0అంగుళాల IPS LCD డిస్ ప్లే

  • 720 x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్

  • క్వాడ్ కోర్ 1.3గిగా కోర్టెక్స్ A7 1జిబి ర్యామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 210 MSM8909 ప్రొసెసర్

  • 8జిజబి స్టోరేజి కెపాసిటి

  • 8మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్ కెమెరా

  • 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

  • లియన్ 2250mAh బ్యాటరీ

  • USBసపోర్ట్ , మైక్రో USB 2.0 డ్యూయల్ సిమ్ (మైక్రో సిమ్)

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  We have compiled a list of smartphones that Jio is offering at a discounted price and additional 20% data. The price for smartphones range from as low.
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more