‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

By Super
|

‘2011’ను సక్సెస్ ఫుల్ గా ముగించుకుని ‘2012’లోకి అడుగుపెట్టబోతున్నాం. సాంకేతిక ప్రపంచానికి నూతన సంవతర్సం ఏలా ఉండబోతున్నప్పటికి గడిచిన ఏడాది మాత్రం ఒకింత ఆనందం, మరో వైపు విషాదాన్ని పంచింది. టెక్నాలజీ అభివృద్ధి ఊహించని స్థాయిలో పరిణితి సాధించటం ఆనందించాల్సిన అంశం అయితే, ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మృతి టెక ప్రపంచాన్ని కలచి వేసింది. 2011కుగాను ఉత్తమ పది (టాప్ టెన్)గా ఎంపికైన స్మార్ట్ ఫోన్ వివరాలను క్లుప్తంగా...

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

 

శ్యామ్‌సంగ్ గెలక్సీ నోట్!!

ఈ ఏడాది విడుదలైన స్మార్ట్ ఫోన్‌లలో శ్యామ్‌సంగ్ గెలక్సీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసకుంది. కంప్యూటింగ్ అదే విధంగా కమ్యూనికేటింగ్ అవసరాలను తీర్చటంలో శ్యామ్‌సంగ్ గెలక్సీ నోట్ పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో పాటు టాబ్లెట్ పీసీ ఫీచర్లను ‘నోట్’లో నిక్షిప్తం చేశారు.

ఈ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* మెరుగైన మల్టీ మీడియా ప్లేయర్ వ్యవస్థ,

* నాణ్యమైన క్వాలిటీతో జంట కెమెరాలు,

* డిజిటల్ సైన్, డ్రాయింగ్ తదిరత ఆర్ట్ వర్క్ లను ఫోన్ లో క్రియేట్ చేసుకునేందుకు ‘ఎస్’ పెన్,

* ఆండ్రాయిడ్ జింజర్ బోర్డ్ ఆపరేటింగ్ సిస్టం,

* 1.4 GHz సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థ,

* భారతీయ మార్కెట్లో ఈ స్ట్రన్నింగ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.30,000.

mobile, smart phone, samsung galaxy note, మొబైల్, స్మార్ట్ ఫోన్, శ్యామ్ సంగ్ గెలక్సీ నోట్,

The Samsung Galaxy Note combines the features of both a tablet PC as well as a smartphone. Due to this, it has latest specifications, features and user-customizable interfaces. Some intriguing features of the Galaxy Note are: An enhanced multimedia player, twin cameras, a stylus named S Pen that can be used to create drawings, make artworks, digitally sign the documents etc, android gingerbread OS that enables users to access all latest apps.

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

ఐఫోన్ 4ఎస్..!!!

ఈ ఏడాది ఉత్తమ స్మార్ట్ ఫోన్ లలో రెండో స్థానంలో నిలిచిన ‘ఐఫోన్ 4ఎస్’(iPhone 4S) ఇంచువించుగా ఆపిల్ మునుపటి వర్షన్ ‘ఐఫోన్ 4’(iPhone 4) ఫీచర్లను పోలి ఉంటుంది. వేగవంతమైన పనితీరు ఈ ఫోన్ ప్రత్యేకత, ఉత్కంఠభరితమైన వినోదాన్ని పంచే మల్టీ మీడియా ఫీచర్లను గ్యాడ్జెట్ లో నిక్షిప్తం చేశారు.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

 

* కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తూ ‘సిరి’ అప్లికేషన్,

* శక్తివంతమైన i ఆపరేటింగ్ సిస్టం,

* జీఎస్ఎమ్ అదే విదంగా సీడీఎమ్ఏ నెట్ వర్క్ లను సపోర్ట్ చేసే వెసలబాటు,

* ఇంటర్నెట్ ప్రాసెసింగ్ వేగాన్ని పెంచే ‘3జీ’ నెట్ వర్క్,

16జీబి వర్షన్ లో లభ్యమవుతున్న ఐఫోన్ 4S ధర రూ.40,000, 32జీబి, 64జీబి వర్షన్ ల ధరలు రూ.50,900, రూ.57,500గా ఉన్నాయి.

mobile, smart phone, I phone 4s, మొబైల్, స్మార్ట్ ఫోన్, ఐఫోన్ 4ఎస్

The iPhone 4S has almost identical features of the iPhone 4 but only with a slight variation. It provides faster performance, has mind-blowing multimedia features & is also incorporated with the Siri application. In addition to this, the iPhone 4S is sleek & runs on the i OS. There are other specifications, options that the users would find very helpful for all their computing needs. It supports 3G feature as well.

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

మోటరోలా డ్రాయిడ్ రాజ్ర్డ్ !!!

ఉత్తమ స్మార్ట్ ఫోన్ లలో మూడోదిగా ఎంపికైన మోటరోలా ‘Droid razr’ అల్ట్రా-స్లిమ్ తత్వాన్ని ఒదిగి ఉంటుంది. ఇతర స్మార్ట్ ఫోన్ లతో పోలిస్తే ఈ ఫోన్ నాజూకుతత్వాన్ని సంతరించుకుంది. ఈ గ్యాడ్జెట్ పనితీరు విషయంలోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది.

లోడ్ చేసిన 1.2GHz T1 OMAP 4430 ప్రాసెసర్ వ్యవస్థ అంతరాయంలేని సౌకర్యవంతమైన పని వ్యవస్థను వినియోగదారుడికి అందిస్తుంది.

ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం పై స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది,

* AMOLED డిస్ ప్లే మన్నికైన విజువల్ అనుభూతిని కలిగిస్తుంది,

* 4జీ వ్యవస్థను సపోర్ట్ చేసే తత్వం,

* బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోన్ కాస్తంత వెనకబడి ఉంది.

* భారతీయ మొబైల్ మార్కెట్లో ‘Droid razr’ ధర రూ.25,550.

mobile, smart phone, motorola droid razr, మొబైల్, స్మార్ట్ ఫోన్, మోటరోలా డ్రాయిడ్ రాజ్ర్డ్

Like all the Motorola Smartphones, the Droid razr also has an ultra-slim, sleek design that gives it an edge over other smartphones in terms of design. This smartphone also ensures faster performance as it runs on a 1.2GHz T1 OMAP 4430 processor and also makes use of the Android 2.3.5 operating system.

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

శ్యామ్‌సంగ్ గెలక్సీ ఎస్ II..!!!

ఉత్తమ స్మార్ట్ ఫోన్ లలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్న శ్యామ్‌సంగ్ గెలక్సీ ఎస్ II మొట్టమొదటిగా ఆసియా, ఐరోపా దేశాల్లో విడుదలైంది. మొబైల్ వినియోగదారులు అత్యధికంగా ఉన్న మన దేశంలో ఈ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ అనూహ్యంగా అమ్ముడవుతుంది.

ఈ స్టన్నింగ్ గ్యాడ్జెట్ లో నిక్షిప్తం చేసిన బహుముఖ అప్లికేషన్ లు అదే విధంగా హై ఎండ్ ఫీచర్లు మొబైల్ ప్రేమికులుకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

* శక్తివంతమైన డ్యూయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,

* 4.27 అంగుళాల సూపర్ యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఇమిట్టింగ్ డైయోడ్ ప్లస్ డిస్ ప్లే వ్యవస్థ,

* ఆధునిక వర్షన్ బ్లూటూత్, మైక్రో యూఎస్బీ, స్టీరియో ఎఫ్ఎమ్

* ఓరియన్ చిప్ సెట్ వ్యవస్థ,

భారతీయ మార్కెట్లో ‘శ్యామ్ సంగ్ గెలక్సీ ఎస్ II’ ధర రూ.29,000.

mobile, smart phone, samsung galaxy s II, మొబైల్, స్మార్ట్ ఫోన్, శ్యామ్‌సంగ్ గెలక్సీ ఎస్ II

Samsung Galaxy S II was first launched in Asian and European Countries. Indians, one of the largest mobile handset users in the world can also enjoy this branded smart phone. This Samsung smartphone which is known as next generation handset showed a transition from low cost handsets to high-tech smart phones.

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

ఎల్ జీ ప్రాడా 3.0

ఐదవ స్థానంతో సరిపెట్టుకున్న ఎల్ జీ ప్రాడా 3.0 (LG Prada 3.0) స్మార్ట్ ఫోన్ ‘ఐఫోన్ 4ఎస్’కు పోటీదారుగా నిలిచింది. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ గ్యాడ్జెట్ రన్ అవుతుంది. లోడ్ చేసిన T1 OMAP 4430 ప్రాసెసింగ్ వ్యవస్థ పని వేగాన్ని మరింత పెంచుతుంది. ఏర్పాటు చేసిన మల్టీ మీడియా వ్యవస్థ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది. 2011 రెండవ సీజన్ కు హాట్ ఫేవరెట్ గా నిలిచిన ఎల్ జీ ప్రాడా 3.0 ధర ఇతర ఫీచర్ల వివరాలు తెలియాల్సి ఉంది.

mobile, smart phone, lg prada 3.0, మొబైల్, స్మార్ట్ ఫోన్, ఎల్ జీ ప్రాడా 3.0

This smartphone is considered to be a competitor to the iPhone 4S as it has some of the features that are said to provide the users with an interface that even the iPhone 4S struggles to do. The Prada 3.0 runs on the Android 2.3 Gingerbread operating system, has a T1 OMAP 4430 processor & excellent multimedia features

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

సోని ఎక్స్‌పీరియా ప్లే!!

గేమింగ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ‘సోని ఎక్స్ పీరియా ప్లే’ 6వ స్థానంతో సరిపెట్టుకుంది. గేమర్స్ కోరకునే అన్ని ఫీచర్లను ఈ డివైజ్ లో నిక్షిప్తం చేశారు. హై ఎండ్ స్పెసిఫికేషన్ లతో రూపుదిద్దుకున్న ‘సోని ఎక్స్‌పీరియా ప్లే’ గేమింగ్ ప్రియుల కలలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పటిష్ట స్థాయిలో ఉంటుంది. పొందుపరిచిన ఎల్ సీడీ (LCD) డిస్ ప్లే రియల్ లైఫ్ గేమింగ్ అనుభూతిని శ్రోతకు పంచుతుంది. భారతీయ మార్కెట్లో ‘సోని ఎక్స్‌పీరియా ప్లే’ ఖచ్చితమైన ధర రూ.32,000.

mobile, smart phone, sony xperia play, మొబైల్, స్మార్ట్ ఫోన్, సోని ఎక్స్‌పీరియా ప్లే

The Sony Xperia Play is designed exclusively for gamers.It has many features, specifications that make it a high-end smartphone. One intriguing feature to note is the presence of an LCD display that is illuminated by LED. Thus, real-life gaming experience can be had from the Sony Xperia Play. It has a fairly good battery backup as well. Thus, the Xperia Play can be termed as a Gamers’ dream. It is priced in India at approximately Rs 32,000.

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

బ్లాక్‌బెర్రీ 9980..!!!

బ్లాక్‌బెర్రీ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘OS 7’తో, ‘బ్లాక్‌బెర్రీ 9980’ రన్ అవుతుంది. అత్యాధునిక స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని ఈ డివైజ్‌లో పొందుపరిచారు. నిక్షిప్తం చేసిన యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్లు సులువైన ఆపరేటింగ్‌కు దోహదపడతాయి. ఏర్పాటు చేసిన 1.2 GHz స్నాప్ డాగన్ ప్రాసెసింగ్ వ్యవస్థ వేగిరితమైన పనితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లోని ‘మొబైల్ హాట్‌స్పాట్’ వ్యవస్థ అదనంగా వచ్చి చేరుతుంది. ఈ ఫీచర్ హై స్పీడ్ నెట్‌వర్కింగ్‌కు దోహదపడుతుంది. అత్యాధునిక ఫీచర్లతో విడుదలై ప్రపంచ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ అత్యాధునిక స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర రూ. 55,000.

mobile, smart phone, black berry, మొబైల్, స్మార్ట్ ఫోన్, బ్లాక్ బెర్రీ

The Blackberry 9980 is the latest in line of smartphones to hit the market. This smartphone has some of the best features, incorporates latest smartphone technology and provides user-friendly options. It is incorporated with the Blackberry OS 7 and runs on a 1.2 GHz Snapdragon processor. There are high-end customizations that the users can use as per requirements.

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

హెచ్‌టీసీ రాడార్..!!!

టాప్ టెన్‌లో 8వ స్థానాన్ని దక్కించుకున్న ‘హెచ్‌టీసీ రాడార్’ (HTC Radar) విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేస్తుంది. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే వ్యవస్థ స్ర్కీన్‌కు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తుంది. ఫోన్ ఇంటర్నల్ మెమరీ 8జీబి, జియో ట్యాగింగ్ వ్యవస్థతో కూడిన కెమెరా వ్యవస్థ. పటిష్టమైన బ్యాటరీ బ్యాకప్‌తో ఈ ఏడాది విడుదల కాబోతున్న ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తమమైన ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌టీసీ రాడార్ ఉపయుక్తంగా నిలుస్తుంది.

mobile, smart phone, htc radar, మొబైల్, స్మార్ట్ ఫోన్, హెచ్‌టీసీ రాడార్

Yet another Windows Smartphone is placed in the top ten list, this is the HTC Radar. Some of the intriguing features, specifications of the HTC Radar are 2G, 3G support, a Gorilla Glass display protection case, 8GB internal memory, camera with Geo-Tagging for all photos, sensor incorporation.

‘2011’ ఉత్తమ పది స్మార్ట్ ఫోన్లు!!!

హెచ్‌టీసీ రైమ్..!!!

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేసే ‘హెచ్‌టీసీ రైమ్’ ఈ ఏడాది ఉత్తమ స్మార్ట్ ఫోన్ మొబైల్స్ లో 9వ స్థానాన్ని దక్కించుకుంది. వినియోగదారుడికి లబ్ధి చేకూర్చే అత్యాధునిక ఫీచర్లును ఈ డివైజ్ లో లోడ్ చేశారు. 2జీ, 3జీ నెట్ వర్క్ లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. పొందుపరిచిన అడిర్నో గ్రాఫిక్ ప్రాసెసర్ నాణ్యమైన గ్రాఫిక్ విజువల్స్ ను విడుదల చేస్తుంది. ఉత్తమమైన డిస్ ప్లే వ్యవస్థ. 32జీబి ఎక్స్ టర్నల్ మెమరీని ఈ గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. పటిష్టమైన బ్యాటరీ బ్యాకప్‌. ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తమమైన ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌టీసీ రాడార్ ఉపయుక్తంగా నిలుస్తుంది.

mobile, smart phone, htc rhyme, మొబైల్, స్మార్ట్ ఫోన్, హెచ్‌టీసీ రైమ్

The HTC Rhyme is an android phone which makes it feature filled. Like the HTC Radar, the Rhyme also supports 2G, 3G networks & provides good user functionality. It has a good display, supports external memory( memory expansion) upto 32 GB, good internet features & connectivity & most importantly a separate graphics processor( Adreno 205). Thus, this phone is suitable for graphical editing as well.

నోకియా లూమియా 800..!!!

ఈ ఏడాది ఉత్తమ పది స్మార్ట్ ఫోన్ లలో ‘నోకియా’ పదో స్థానంతో సరి పెట్టుకుంది. ‘లూమియా 800’ ఈ ఘనతను సాధించింది. ఈ స్మార్ట్ ఫోన్ బుకింగ్ లకు సంబంధించి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన 1.4Ghz ప్రాసెసింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరునందిస్తుంది. తక్కువ బరువుతో రూపుదిద్దకున్న ఈ నోకియా ప్రుడక్ట్ ఉపయుక్తమైన ఫీచర్లతో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘నోకియా లూమియా 800’ ధర మరియు ఇతర ఫీచర్ల వివరాలు తెలయాల్సి ఉంది.

mobile, smart phone, nokia lumia, మొబైల్, స్మార్ట్ ఫోన్, నోకియా లూమియా

Perhaps the best, revolutionary smartphone to be released by Nokia, the Lumia 800 is all set to take the world by storm. This is evident by the fact that the Lumia 800 has received an overwhelming response even before it’s release also recorded very impressive pre-bookings.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more