Just In
- 6 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 13 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
5న తెలంగాణ కేబినెట్ భేటీ: బడ్జెట్ ఆమోదం
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరగుతోన్న నేపథ్యంలో వాటి అమ్మకాల సంఖ్య ఊహించని స్థాయిలో నమోదవుతోంది. 2013, వార్షిక స్మార్ట్‌ఫోన్ అమ్మకాలకు సంబంధించి గార్టనర్ ఇంక్ వెల్లడించిన ఓ నివేదిక ఆసక్తికర అంశాలను వెలుగులోకి వచ్చాయి. 2013లో ప్రపంచవ్యాప్తంగా 968 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూనిట్లు గార్టనర్ పేర్కొంది. ఈ సంఖ్య 2012తో పోలిస్తే 42.3శాతం అధికం. నేటి ప్రత్యేక శీర్షికలో 2013లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించిన 10 మొబైల్ తయారీ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2013, నాలుగవ త్రైమాసికంలో సామ్‌సంగ్ 86 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించి యాపిల్ పై భారీ ఆధిపత్యాన్ని సాధించింది. అయినప్పటికి ఈ త్రైమాసికంలో యాపిల్ తన అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచుకోగలిగింది. ప్రముఖ అంతర్జాతీర రీసెర్చ్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
Samsung (south korea)
2013లో విక్రయించిన యూనిట్లు 444,444.2
మార్కెట్ వాటా 24.6,
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 384,631.2
మార్కెట్ వాటా 22.0

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
Nokia (Finland)
2013లో విక్రయించిన యూనిట్లు 250,793.1
మార్కెట్ వాటా 13.9
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 333,938.0
మార్కెట్ వాటా 19.1

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
Apple (America)
2013లో విక్రయించిన యూనిట్లు 150,785.9
మార్కెట్ వాటా 8.3
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 130,133.2
మార్కెట్ వాటా 7.5

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
LG Electronics
2013లో విక్రయించిన యూనిట్లు 69,024.5
మార్కెట్ వాటా 3.8
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 58,015.9
మార్కెట్ వాటా 3.3

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
ZTE
2013లో విక్రయించిన యూనిట్లు 59,898.8
మార్కెట్ వాటా 3.3
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 67,344.4
మార్కెట్ వాటా 3.9

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
Huawei
2013లో విక్రయించిన యూనిట్లు 53,295.1
మార్కెట్ వాటా 2.9
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 47,288.3
మార్కెట్ వాటా 2.7

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
TCL Communication
2013లో విక్రయించిన యూనిట్లు 49,531.3
మార్కెట్ వాటా 2.7
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 37,176.6
మార్కెట్ వాటా 2.1

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
Lenovo
2013లో విక్రయించిన యూనిట్లు 45,284.7
మార్కెట్ వాటా 2.5
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 28,151.4
మార్కెట్ వాటా 1.6

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
Sony Mobile Communications
2013లో విక్రయించిన యూనిట్లు 37,595.7
మార్కెట్ వాటా 2.1
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 31,394.2
మార్కెట్ వాటా 1.8

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (2013)
Yulong
2013లో విక్రయించిన యూనిట్లు 32,601.4
మార్కెట్ వాటా 1.8
2012లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 18,557.5
మార్కెట్ వాటా 1.1
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470