ఆ పుర్రెలో ఏముంది? (చిత్ర..విచిత్రాలు)

Posted By: Staff

 ఆ పుర్రెలో ఏముంది? (చిత్ర..విచిత్రాలు)

 

ఊహించని స్థాయిలో విస్తరిస్తున్న సాంకేతిక  అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసేస్తోంది!. కలలుగానే మిగిలిపోతాయనుకున్న పలు స్వప్నాలను ఆధునిక వర్షన్ టెక్నాలజీ నిజాలుగా మలుస్తుంది. మీ జీవన శైలిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు రాబోతున్నాయి. ఈ ఫోటో శీర్షికలో పొందుపరిచిన 25 అమేజింగ్ టెక్ గాడ్జెట్‌లు మీ భవిష్యత్‌ను మరింత సోపాయమానంగా తీర్చిదిద్దుతాయనటంలో  ఏమాత్రం అతిశయోక్తి లేదు. టెక్నాలజీ నిపుణులు వీటిని అత్యంత ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. వీటి స్పెసిఫికేషన్‌లు యూజర్ ఫ్రెండ్లీ తత్వాన్ని కలిగి మరింత సౌకర్యవంతంగా స్పందిస్తాయి. ఈ కథనంలో పొందుపరిచిన విర్చువల్  కీబోర్డ్, మల్టీ ఫంక్షనల్ మౌస్, ఐప్యాడ్ స్కానర్, క్లాసిక్ హెడ్‌ఫోన్స్, బాంబో కీబోర్డ్, మెల్టింగ్ క్లాక్ వంటి కొత్త జనరేషన్ గాడ్జెట్‌ల ద్వారా టెక్నాలజీ ఎదుగుతున్నతీరును మీరు అంచనా వేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

[gallery link="file"]

టెక్నాలజీ వింతలు!

గూగుల్ వింతలు!

భలేభలే కంప్యూటర్ మౌస్‌లు

వాల్ పేపర్లు (లేటెస్ట్)

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot