మార్కెట్లో లాంచ్ అయిన 25 కొత్త ఫోన్‌లు ఇవే..

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రతిరోజు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. నోట్ల రద్దు వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్నప్పటికి కొత్త ఫోన్‌లు జోరు ఏ మాత్రం తగ్గటం లేదు.

మార్కెట్లో లాంచ్ అయిన 25 కొత్త ఫోన్‌లు ఇవే..

లెనోవో, మోటరోలా, బ్లాక్‌బెర్రీ, ఆసుస్, పానాసోనిక్, కూల్‌ప్యాడ్, ఇంటెక్స్, మిజు వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన 25 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : లెనోవో కే6 పవర్ ఆఫర్లు వింటే షాకవ్వాల్సిందే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Asus Zenfone 3 Ultra

ఆసుస్ జెన్‌ఫోన్ అల్ట్రా
ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
6.8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

Asus Zenfone 3 Deluxe

ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్
బెస్ట్ ధర రూ.49,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెస్, అడ్రినో 530 జీపీయూ,
6జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Coolpad Mega 3

కూల్‌ప్యాడ్ మెగా 3
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
1.25గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
ట్రిపుల్ సిమ్ (4జీ),

Coolpad Note 3S

కూల్‌ప్యాడ్ నోట్ 3ఎస్
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

కూల్‌ప్యాడ్ నోట్ 3ఎస్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల హైడెఫినిషన్ డ్యుయల్ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 1.36GHz ఆక్టా-కోర్ (MSM8929) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్, యాక్సిలరోమీటర్, మాగ్నటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్. వైట్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Meizu M3X

మిజు ఎం3 మాక్స్
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

Meizu PRO 6 Plus

మిజు ప్రో 6 ప్లస్
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 3డీ ప్రెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ ఎక్సినోస్ 8890 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ (64జీబి, 128జీబి), డ్యుయల్ సిమ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Cool Changer 1C

కూల్ ఛేంజర్ 1సీ
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఇన్-సెల్ టెక్నాలజీ,
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్ (నానో+నానో),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్.

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LG V20

ఎల్‌జీ వీ20
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ క్వాంటమ్ డిస్‌ప్లే,
2.1 ఐపీఎస్ క్వాంటమ్ డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం.

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్
బెస్ట్ ధర రూ.9,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.9,999. డిసెంబర్ 6 నుంచి ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంటుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart, ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. క్వాల్క్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌గా తీర్చిదిద్దాయి. ఆకట్టుకునే ఫినిషింగ్‌కు తోడు పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్. ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం. 4జీ వోల్ట్ సపోర్ట్.

HTC Desire 10 pro

హెచ్‌టీసీ డిజైర్ ప్రో
ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.8గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్,
550MHz మాలీ టీ860 జీపీయూ,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Intex Aqua E4

ఇంటెక్స్ ఆక్వా ఇ4
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

1జీబి ర్యామ్,
8జీబి స్టోరేజ్,
4జీ వోల్ట్ సపోర్ట్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

 

Panasonic Eluga Mark 2

పానాసోనికా ఇల్యుగా మార్క్ 2
బెస్ట్ ధర రూ.13,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఆన్‌సెల్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వోల్ట్ సపోర్ట్.

 

OPPO F1s

ఒప్పో ఎఫ్1ఎస్
బెస్ట్ ధర రూ.16,785
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

 

LYF Wind 7i

లైఫ్ విండ్ 7ఐ
ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 294 పీపీఐ,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ఎమ్ఎస్ఎమ్8909 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ మైక్రో సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Vivo V5 Plus

వివో వీ5 ప్లస్
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
క్వాడ్-కోర్ ప్రాసెసర్, కార్టెక్స్ ఏ72, కార్టెక్స్ ఏ53
4జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3,300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

Asus Zenfone 3 Max

ఆసుస్ జెన్‌ఫోన్3 మాక్స్
బెస్ట్ ధర రూ.12,799
ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
మైక్రోఎస్డీ సపోర్ట్,
4జీ ఇంకా వై-ఫై సపోర్ట్,

Hyve Pryme

హైవ్ ప్రైమ్

5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
2.3గిగాహెర్ట్జ్ డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,

 

Panasonic P71

పానాసోనిక్ పీ71
బెస్ట్ ధర రూ.6,980
ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LYF F8

లైఫ్ ఎఫ్8
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
4.5 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ ఎమ్ఎస్ఎమ్8909 స్నాప్‌డ్రాగన్ 210 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Zopo Color F2

జోపో కలర్ ఎఫ్2
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6737 64 బిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్.

 

Lenovo PHAB 2 Plus

లెనోవో ఫాబ్ 2 ప్లస్

బెస్ట్ ధర రూ.14,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

6.4 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా - కోర్ మీడియాటెక్ ఎంటీ8753 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో/మైక్రోఎస్డీ),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్.

 

Blackberry DTEK50

బ్లాక్‌బెర్రీ డీటెక్50
బెస్ట్ ధర రూ.25,250
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కాచ్ రెసిస్టెంట్ డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, 2610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Blackberry DTEK60

బ్లాక్‌బెర్రీ డీటెక్60
ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ ప్రాసెసర్,
అడ్రినో 530 జీపీయూ,
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్,
వై-ఫై, బ్లుటూత్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
25 Smartphones Launched in November 2016. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot